TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/prasent-released-phonesa111df96-2b84-4247-811c-eb57139d86a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/prasent-released-phonesa111df96-2b84-4247-811c-eb57139d86a8-415x250-IndiaHerald.jpgప్రతి ఏడాదిలో డిసెంబర్ నెలకు ఒక ప్రత్యేకత ఉంది. కొత్త కొత్త ఎలెక్ట్రానిక్ వస్తువుల, తదితర వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ కంపెనీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజుకో కంపెనీ కొత్త ఫోన్లను, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వాటికి సరికొత్త ప్రత్యేకతలు కూడా ఉండటంతో మార్కెట్ లోకి విడుదల అయిన కొద్ది గంటల్లోనే సేల్స్ పూర్తవుతున్నాయి. దీంతో మరి కొన్ని ఫోన్లను విడుదల చేశారు. prasent released phones;nokia;redmi;smart phone;december;vegetable market;zero;v;manadesam;redఈ నెలలో లాంఛ్ అయిన ఫోన్లు ఇవే.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే ??ఈ నెలలో లాంఛ్ అయిన ఫోన్లు ఇవే.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే ??prasent released phones;nokia;redmi;smart phone;december;vegetable market;zero;v;manadesam;redFri, 11 Dec 2020 03:00:00 GMTడిసెంబర్ నెలకు ఒక ప్రత్యేకత ఉంది.
కొత్త కొత్త ఎలెక్ట్రానిక్ వస్తువుల, తదితర వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ కంపెనీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజుకో కంపెనీ కొత్త ఫోన్లను, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వాటికి సరికొత్త ప్రత్యేకతలు కూడా ఉండటంతో మార్కెట్ లోకి విడుదల అయిన కొద్ది గంటల్లోనే సేల్స్ పూర్తవుతున్నాయి. దీంతో మరి కొన్ని ఫోన్లను విడుదల చేశారు.  ఈ నెలలో విడుదల అయిన విడుదల కావలసిన ఫోన్లను ఒకసారి చూస్తే...


వివో వి 20 ప్రో..


వివో ఫోన్లలో ప్రత్యేక ఫోన్లను మార్కెట్ విడుదల చేసింది. అందులో భాగంగా వివో వి 20 ప్రో..మనదేశంలో డిసెంబర్ 2వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. వివో వీ20 సిరీస్‌లో ఇప్పటికే మనదేశంలో వివో వీ20, వివో వీ20 ఎస్ఈ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో మనదేశంలో లాంచ్ చేసారు.


ఇన్ ఫీనిక్స్ జీరో 8ఐ

ఫోన్ డిసెంబర్ 3వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే పాకిస్తాన్‌లో లాంచ్ అయింది. రూ.16 వేల రేంజ్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది.అయితే ఈ ఫోన్ ధర   16 వేల లోపు ఉంటుంది.


టెక్నో పోవా


డిసెంబర్ 4వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. గేమింగ్ కోసం టెక్నో లాంచ్ చేయనున్న మొదటి ఫోన్ ఇదే.ఈ ఫోన్ బ్యాటరీ ,కెమెరా లను ఈ ఫోన్ ను లాంఛ్ చేశారు..


వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ

వన్ ప్లస్ ఈ ఫోన్‌ను అక్టోబర్‌లో అమెరికాలో లాంచ్ చేసింది. వన్ ప్లస్ బడ్జెట్ నార్డ్ సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది..కానీ మన దేశంలో మాత్రం ఇంకా రాలేదు..త్వరలోనే లాంఛ్ కానుందని సమాచారం..



లెనోవో లీజియన్ డ్యూయల్


లెనోవో తన గేమింగ్ ఫోన్ లెనోవో లీజియన్ డ్యూయల్‌ను కూడా మనదేశంలో ఈ నెలలోనే లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక వీడియో ను ఇప్పటికే విడుదల చేసింది..


రెడ్ మీ నోట్ 10/రెడ్ మీ నోట్ 9టీ

రెడ్ మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ కూడా ఈ నెలలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. కాకపోతే ఈ ఫోన్ ఈ వర్సెన్ లో మార్కెట్ లోకి విడుదల కానుంది అనేది యూత్ ను ఆసక్తి గా ఎదురు చూసేలా చేస్తుంది..


నోకియా 5.4..


నోకియా లో చివరిగా వచ్చిన ఫోన్ 5.3 ..ఈ ఫోన్ కు సీక్వెల్ గా లాంఛ్ కానున్న ఫోన్ ఇది.. ఈ ఫోన్  ఫీచర్లు కూడా ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి..



ఈ ఫోన్స్ అనే ఈ నెలలో లాంఛ్ అయిన , కానున్న ఫోన్స్..






పవన్, సోముల్లో సీఎం అయ్యేది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>