PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpgపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత రోగం ఏమో గాని ఇప్పుడు ఏపీ సర్కార్ కి కూడా ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర సర్కార్ కూడా చాలా వరకు దృష్టి సారించింది. ఇక ఈ వ్యవహారంలో అసలు తప్పు ఎవరిది ఏంటీ అనేది స్పష్టత లేదు. ఇక అసలు ఏంటి కారణం అనే దానిపై త్వరలోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పరిక్షలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉeluru;godavari river;andhra pradesh;district;west godavari;aqua;central government;eluru;vఏలూరు కేసులు చైనాలో కూడా వచ్చాయా...?ఏలూరు కేసులు చైనాలో కూడా వచ్చాయా...?eluru;godavari river;andhra pradesh;district;west godavari;aqua;central government;eluru;vFri, 11 Dec 2020 21:00:00 GMTగోదావరి జిల్లా ఏలూరులో వింత రోగం ఏమో గాని ఇప్పుడు ఏపీ సర్కార్ కి కూడా ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర సర్కార్ కూడా చాలా వరకు దృష్టి సారించింది. ఇక ఈ వ్యవహారంలో అసలు తప్పు ఎవరిది ఏంటీ అనేది స్పష్టత లేదు. ఇక అసలు ఏంటి కారణం అనే దానిపై త్వరలోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పరిక్షలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఏలూరు వింత రోగంపై ఒక నివేదిక బయటకు వచ్చింది. నివేదికలో కీలక అంశాలను నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్లడించారు. 36 తాగునీటి శాంపిల్స్ పరిశీలించగా మూడింటిలో లెడ్, మూడింటిలో నికిల్ మోతాదు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించాం అని పేర్కొన్నారు. 36 శాంపిల్స్ లోనూ మెర్కురీ మోతాదు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది అని వారు పేర్కొన్నారు. ఆర్గానో క్లోరిన్ ఎక్కడా బయట పడలేదు అని వారు వివరించారు. అన్నంలో మెర్కురీ మోతాదు అధికంగా ఉండటాన్ని గుర్తించాం అని అన్నారు.

కూరగాయలని పరిశీలిస్తే ప్రమాదకరమైన ఆర్గానో ఫాస్పరస్ ఎక్కువగా కనిపించింది అని పేర్కొన్నారు. 40 బ్లడ్ శాంపిల్స్ పరిశీలిస్తే 36 శాంపిల్స్ లో ఆర్గానో ఫాస్ఫరస్ మోతాదు అత్యధికంగా ఉంది అని పేర్కొన్నారు. అర్గానో క్లోరిన్ ఎక్కడా కనిపించలేదు అని అన్నారు. గతంలో ఆక్వాకల్చర్ వల్ల ఈ తరహాలో కేసులు చైనాలో బయటపడినట్లు తెలుస్తోంది అని వారు వెల్లడించారు. తాగునీటి కలుషితం వల్ల కూడా అవకాశం ఉండచ్చని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టి సారించి పరిక్షలు చేసిన సంగతి తెలిసిందే.


మరోసారి పాటతో అలరించనున్న పవర్ స్టార్..??

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>