TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-4e9cc3c39-e2aa-4f73-8182-c30b64c2f092-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-4e9cc3c39-e2aa-4f73-8182-c30b64c2f092-415x250-IndiaHerald.jpgతెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. నాలుగో సీజన్ లో బిజీగా ఉంది. దాదాపు ఆ సీజన్ కూడా మరో వారంలో ఎండ్ అవ్వనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ఒక ఎత్తు ఎందుకంటే ఈ సీజన్ దాదాపు మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తిని జనాలు కనబరుస్తున్నారు.bigg boss 4;abhijith;akhil akkineni;tara;korcha;bigboss;december;episode;winner;reality show;winner1;racchaఅసలు బిగ్ బాస్ కు ఏమైంది..అతను ఎలిమినేట్ అవుతాడా..?అసలు బిగ్ బాస్ కు ఏమైంది..అతను ఎలిమినేట్ అవుతాడా..?bigg boss 4;abhijith;akhil akkineni;tara;korcha;bigboss;december;episode;winner;reality show;winner1;racchaFri, 11 Dec 2020 02:00:00 GMTరియాలిటీ షో బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. నాలుగో సీజన్ లో బిజీగా ఉంది. దాదాపు ఆ సీజన్ కూడా మరో వారంలో ఎండ్ అవ్వనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ఒక ఎత్తు ఎందుకంటే ఈ సీజన్ దాదాపు మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తిని జనాలు కనబరుస్తున్నారు.



ఇకపోతే డిసెంబర్ 20న ఫినాలే జరగనుంది. దానికోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైగా చివరి నామినేషన్స్ నుంచి ఎవరు సేవ్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. అందులో అఖిల్ ఇప్పటికే టికెట్ టూ ఫినాలే తీసుకుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు... ఇక టెన్షన్ మొత్తం మిగిలిన వాళ్ళే పడుతున్నారని తెలుస్తుంది.



అభిజీత్ అయితే బయటికి వెళ్లడు. ఓట్ల పరంగా చూసుకున్నా కూడా మిగిలిన నలుగురు కంటే కూడా ఈయనకే ఓట్లు అధికంగా పడుతున్నాయి. దాంతో అభిజీత్ ఎలిమినేట్ అయ్యే సమస్యే లేదు. మరోవైపు సోహెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగిపోయింది. ఈయనకు కూడా ఓట్లు పడుతున్నాయి. హారిక కూడా ఎలాగోలా సేవ్ అయ్యేలా కనిపిస్తుంది. దాంతో ఈ వారం మోనాల్, అరియానా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో కచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవుతారు. మొన్న జరిగిన రచ్చ కారణంగా అరియనా ఇంటి నుంచి బయటకు వెళ్ళే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఏమౌతుందో రెండు రోజులలో తెలిసిపోతుంది.. అభిజిత్ విన్నర్ అని ఇప్పటికే బయట ప్రచారం జరుగుతుంది.. మరి ఏదైనా జరగొచ్చు  అంటున్నారు ప్రేక్షకులు..




కమ్మ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన కమ్మ నేత...దెబ్బ పడుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>