MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8f68afd4-f1ad-4562-9e3b-1d0e30138868-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8f68afd4-f1ad-4562-9e3b-1d0e30138868-415x250-IndiaHerald.jpgప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏషియాలో అత్యధిక ఆధరణ ఉన్న సెల్రబెటీల జాబితాలో 7వ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. అంతటి స్టార్ డమ్ ను దక్కించుకున్న ప్రభాస్ ఇంకా తెలుగు సినిమాల్లో నటిస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా. అందుకే వరుసగా బాలీవుడ్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలి.. సాహో సమయంలో ప్రభాస్ ఒక్కరు ఇద్దరు టాలీవుడ్ నిర్మాతలకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దిల్ రాజుకు మరియు మైత్రి మూవీస్ వారికి ప్రభాస్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాprabhas;auto;prabhas;ashwini dutt;dil raju;nag ashwin;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;producer;king;kannada;producer1;mythri movie makers;house;dilఅడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్prabhas;auto;prabhas;ashwini dutt;dil raju;nag ashwin;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;producer;king;kannada;producer1;mythri movie makers;house;dilFri, 11 Dec 2020 00:13:44 GMTఅడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్

ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏషియాలో అత్యధిక ఆధరణ ఉన్న సెల్రబెటీల జాబితాలో 7వ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. అంతటి స్టార్ డమ్ ను దక్కించుకున్న ప్రభాస్ ఇంకా తెలుగు సినిమాల్లో నటిస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా. అందుకే వరుసగా బాలీవుడ్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలి.. సాహో సమయంలో ప్రభాస్ ఒక్కరు ఇద్దరు టాలీవుడ్ నిర్మాతలకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దిల్ రాజుకు మరియు మైత్రి మూవీస్ వారికి ప్రభాస్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.



సాహో పూర్తి అయ్యింది.. రాధేశ్యామ్ కూడా ముగియబోతుంది. ఈ సమయంలో ప్రభాస్ వరుగా బాలీవుడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ లకు ఓకే చెబుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాను మాత్రం తెలుగు నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత రెండు సినిమాలు ఒకటి బాలీవుడ్ నిర్మాణ సంస్థ మరియు మరోటి కన్నడ సినిమా నిర్మాణ సంస్థ. హంబుల్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ కలిసి సలార్ నిర్మిస్తున్నారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్ ను ప్రభాస్ వెనక్కు ఇచ్చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ముందు ముందు అయినా వారికి ప్రభాస్ డేట్లు ఇస్తాడా లేదో చూడాలి.


ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>