EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/amma-odid27bb74a-af6d-47bb-bec9-3c2486f2d185-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/amma-odid27bb74a-af6d-47bb-bec9-3c2486f2d185-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త పథకాలను అమలు చేస్తున్నా సంగతి తెలిసిందే.. ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన జగన్ , విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం విద్యా కానుక ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు కావలసిన అన్నీ సదుపాయాలను అందించారు. ఇంకా చెప్పాలంటే జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకాలు మాత్రం పిల్లలకు మంచి జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు. amma odi;amala akkineni;editor mohan;yajamanya;jagan;andhra pradesh;district;january;2020;ammavodi;sv mohan reddy;reddyఈ నెల 15 వ తేదీ లోపు అమ్మఒడి వివరాల నమోదు..ఈ నెల 15 వ తేదీ లోపు అమ్మఒడి వివరాల నమోదు..amma odi;amala akkineni;editor mohan;yajamanya;jagan;andhra pradesh;district;january;2020;ammavodi;sv mohan reddy;reddyFri, 11 Dec 2020 18:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త పథకాలను అమలు చేస్తున్నా సంగతి తెలిసిందే.. ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన జగన్ , విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం విద్యా కానుక ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు కావలసిన అన్నీ సదుపాయాలను అందించారు. ఇంకా చెప్పాలంటే జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకాలు మాత్రం పిల్లలకు మంచి  జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు.


ఇకపోతే ఇది కాకుండా అమ్మ ఒడి పథకాన్ని కూడా ప్రారంభించారు.. ఈ పథకం లో భాగంగా  విద్యార్థులకు స్కాలర్ షిప్ లా డబ్బులను అందిస్తున్నారు. గత ఏడాది లో అమలు లోకి వచ్చిన ఈ పథకం ద్వారా ఒకసారి డబ్బులు వేశారు. ఇకపోతే ఇప్పుడు అమ్మఒడి పథకం 2020- 21 సంవత్సరం కొనసాగింపు లో భాగంగా జిల్లా లోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల ఛైల్డ్ ‌ఇన్‌ఫో అంతర్జాలం లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు.



ఈ నెల 15వ తేదీ లోగా ఈ పథకానికి సంబంధించిన అన్నీటిని పూర్తి చేయనున్నారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 2021 జనవరి 9వ తేదీన రూ.15వేలు అందాలంటే పీఎస్‌, యూపీఎస్‌, హెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులందరూ తప్పనిసరిగా విద్యార్థులందరి వివరాలను ఛైల్డ్‌ ఇన్‌ఫోలో ఉండేటట్లు చూడాలని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ రాత్రి 12 గంటల లోగా ఛైల్డ్‌ ఇన్‌ఫో అప్‌డేట్‌ చేయాలని, ఆ తరువాత వెబ్‌సైట్‌ క్లోజ్ చేస్తారని వెల్లడించారు.. ఛైల్డ్ ‌ఇన్‌ఫో, జ్ఞానభూమి పోర్టల్‌ లో నమోదయిన విద్యార్థులనుబట్టి అర్హులైన తల్లుల, సంరక్షకుల జాబితాను ఆరు అంచెల ప్రమాణం ప్రకారం పూర్తిగా పరిశీలించి 16న జాబితాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..


జగన్‌ రెడ్డిది ఫాసిస్ట్‌ పాలన! నేరగాళ్ల రాజ్యం తెచ్చారన్న చంద్రబాబు

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>