Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-top-gear-movie-selectione4d0a13d-b781-4b48-81c9-ac3212691b74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-top-gear-movie-selectione4d0a13d-b781-4b48-81c9-ac3212691b74-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రాం చరణ్ కెరియర్ లో మంచి జోష్ ఫుల్ గా ఉన్నాడు. రంగస్థలం తర్వాత వినయ విధేయ రామా ఫ్లాప్ అయినా రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటు చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ram-charan;chiranjeevi;shiva;editor mohan;koratala siva;pawan kalyan;rajamouli;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;telugu;tamil;kannada;episode;lord siva;hero;vegetable market;letter;research and analysis wing;joshరాం చరణ్ కూడా టాప్ గేర్ వేసినట్టే..!రాం చరణ్ కూడా టాప్ గేర్ వేసినట్టే..!ram-charan;chiranjeevi;shiva;editor mohan;koratala siva;pawan kalyan;rajamouli;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;telugu;tamil;kannada;episode;lord siva;hero;vegetable market;letter;research and analysis wing;joshFri, 11 Dec 2020 23:11:44 GMTపవర్ స్టార్ రాం చరణ్ కెరియర్ లో మంచి జోష్ ఫుల్ గా ఉన్నాడు. రంగస్థలం తర్వాత వినయ విధేయ రామా ఫ్లాప్ అయినా రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటు చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడు. కొరటాల శివ చరణ్ కోసం సూపర్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. సినిమాలో మెయిన్ హీరో చిరు అయితే రాం చరణ్ ఎపిసోడ్స్ అతనే అసలైన హీరో అనేలా అనిపిస్తాయట. ఈ సినిమా తర్వాత రాం చరణ్ త్రివిక్రం, మోహన్ రాజాలతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే కాదు తనకు సరిపడే కథలు ఉంటే తీసుకుని రమ్మని చరణ్ ఫిల్మ్ సర్కిల్స్ లో తనకు టచ్ లో ఉన్న వారందరికి చెప్పించాడట.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎలాగు చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ అవుతాడు కాబట్టి ఇక మీదట తను కూడా నేషనల్ మార్కెట్ మీద కన్నేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ డైరక్టర్స్ మీద చరణ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసుకుని సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. చూస్తుంటే చరణ్ రానున్న సినిమాలన్ని అదరగొడతాయని చెప్పొచ్చు.




వారి ఆశలన్నీ అడియాశలు .... ఇక ఇప్పట్లో అప్ డేట్ లేనట్లే ....??

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>