Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-195ca30d82-2d20-4d06-b110-52d44fa7de1c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-195ca30d82-2d20-4d06-b110-52d44fa7de1c-415x250-IndiaHerald.jpgమాస్కో (రష్యా) : రష్యా తన కరోనా వ్యాక్సిన్ టీకాలను దేశ సైనికులకు వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని కుధిపేస్తొంది, తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకి అగ్రరాజ్యాల సైతం అల్లాడిపోతున్నాయి. కోన్ని దేశాలు లాక్‌డౌన్‌ను తిరిగి విదించాయి. మరి కొన్ని దేశాలు కరోనా జాగ్రత్తలను తప్పనిసరి చేశాయి. వాటిలో మన దేశం కూడా ఒకటి. అయితే ఇంతకు ముందే కరోనాను అనచివేసేందుకు వ్యాక్సిన్‌ను కనిపెట్టామని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాక్సిన్ ఇంజక్షన్‌covid-19;deva;russia;moscow;v;coronavirus10వేలమంది రష్యన్ సైనికులకు కొవిడ్ టీకాలు10వేలమంది రష్యన్ సైనికులకు కొవిడ్ టీకాలుcovid-19;deva;russia;moscow;v;coronavirusFri, 11 Dec 2020 13:30:24 GMTమాస్కో (రష్యా) : రష్యా తన కరోనా వ్యాక్సిన్ టీకాలను దేశ సైనికులకు వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని కుధిపేస్తొంది, తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకి అగ్రరాజ్యాల సైతం అల్లాడిపోతున్నాయి. కోన్ని దేశాలు లాక్‌డౌన్‌ను తిరిగి విదించాయి. మరి కొన్ని దేశాలు కరోనా జాగ్రత్తలను తప్పనిసరి చేశాయి. వాటిలో మన దేశం కూడా ఒకటి. అయితే ఇంతకు ముందే కరోనాను అనచివేసేందుకు వ్యాక్సిన్‌ను కనిపెట్టామని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాక్సిన్ ఇంజక్షన్‌ను దేవ అధ్యక్షుడు పుతిన్, అతడి కుమార్తెకు వేయించినట్లు తెలిపారు.
 అయితే ఆ వ్యాక్సిన తయారీ విజయవంతం అయిందని తెలిపిన రష్యాలో కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. కరోనా కేసులు మరింతగా పెరిగాయి. ఒకరోజు వచ్చిన కేసులను మరోసటి రోజే దాటేస్తూ రికార్డు స్థాయిలో కేసులను నమోదు చేసింది. ఒకవైపు కరోనా విజృంభించడంతో వ్యాక్సిన్‌పై ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం రష్యా కరోనాను నివారించేందుకు స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల కరోనా వైరస్ నివారణ కోసం స్పుత్నిక్ వి టీకాలను ఎలాంటి రియాక్షన్ లేకుండా 10వేల మంది రష్యన్ సైనికులకు వేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ చెప్పారు.
 రష్యా రక్షణ మంత్రిత్వశాఖకు 14,500 టీకాలు వచ్చాయని, డిసెంబరు 10వతేదీ నాటికి 10,000 మంది సైనికులకు టీకాలు వేశామని కోనా షెంకోవ్ తెలిపారు. స్పుత్నిక్ వి టీకాల క్లినికల్ ట్రయల్సు విజయవంతం అయ్యాయని, ఈ టీకాలు వేయడంతో సైనికుల్లో రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందిందని రక్షణశాఖ ప్రతినిధి వివరించారు. స్పుత్నిక్ వి టీకాలను సైనికులందరూ స్వచ్ఛందంగా స్వీకరించారని కోనా షెంకోవ్ చెప్పారు.ఈ ఏడాది చివరి నాటికి లక్షమంది సైనికులకు కొవిడ్-19 టీకాలు వేయాలని నిర్ణయించామని చెప్పారు.
రష్యా సైనికులకు టీకాలు వేసేందుకు 300 సైనిక వైద్యుల బ్రిగేడ్లను ఏర్పాటు చేశామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి వివరించారు. అయితే ఈ వార్త విన్న వారు ఈ వ్యాక్సిన్ మాత్రం ఎంతవరకు విజయవంతం అయిందనేది త్వరలో తెలుస్తుందని అంటున్నారు. ఈ వ్యాక్సిన్ విజయవంతం అవ్వాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. మరి ఈ వ్యాక్సిన్ ఎంతవరకు కరోనాను కట్టడి చేస్తుందో వేచి చూడాలి.


నిహారిక పెళ్లికి పవన్ భార్య రాకపోవడానికి ఇదేనా కారణం?

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>