PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rtc-udyogulako-tention-tension-jeethaalu-vastsya-ledaa55960e0b-1acf-43a7-8af2-764ef7a9241f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rtc-udyogulako-tention-tension-jeethaalu-vastsya-ledaa55960e0b-1acf-43a7-8af2-764ef7a9241f-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు కరోనా కారణంగా బస్సులు, ఇతర వాహనాలు కేవలం డిపొలకే పరిమితం అయ్యాయి. కొన్ని బస్సులను ఏదో మొక్కుపొడిగా నగరంలో తిప్పారు..ఐతే ఇటీవల అనేకమార్లు చర్చలు జరిపి ఆర్టీసి బస్సులు రెండు రాష్ట్రాల్లో తిరగడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే బస్సులు తిరుగుతున్నాయి కానీ ఆర్టీసి ఉద్యోగులకు మాత్రం టెన్షన్ పట్టుకుంది. గతంలో చాలా సార్లు సర్కార్ జీతాలను ఎగ్గొట్టిన పరిస్థితి కనిపిస్తుంది.. దీంతో ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది.. మరి జీతాల మాటేంటి అని చాలా మంది అనుకుంటారు. telangana rtc;kcr;amala akkineni;tiru;yajamanya;rtc;rbi;ram madhav;bus;minister;puvvada ajay;research and analysis wingఆర్టీసి ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్.. జీతాలు వస్తాయా? లేదా ?ఆర్టీసి ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్.. జీతాలు వస్తాయా? లేదా ?telangana rtc;kcr;amala akkineni;tiru;yajamanya;rtc;rbi;ram madhav;bus;minister;puvvada ajay;research and analysis wingFri, 11 Dec 2020 08:00:00 GMTఆర్టీసి బస్సులు రెండు రాష్ట్రాల్లో  తిరగడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే బస్సులు  తిరుగుతున్నాయి కానీ ఆర్టీసి ఉద్యోగులకు మాత్రం టెన్షన్ పట్టుకుంది. గతంలో చాలా సార్లు సర్కార్ జీతాలను ఎగ్గొట్టిన పరిస్థితి కనిపిస్తుంది.. దీంతో ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది.. మరి జీతాల మాటేంటి అని చాలా మంది అనుకుంటారు.



ప్రతి నెలా ఇలాగే ఆలస్యంగా చెల్లిస్తున్నారని, దీనివల్ల ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చాయి. ప్రతి నెలా 10 లేదా 12 తేదీల్లో వేతనాలు చెల్లిస్తున్నారని, దీంతో ఉద్యోగులు తమ పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోతున్నారని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాంచందర్‌, వీఎస్‌ రావు ఒక ప్రకటన ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.  వడ్డీలకు తెచ్చుకున్న అప్పులు పెరిగిపోతున్నాయి..ప్రతి నెల 5 వ తేదీ లోపు వేతనాలు చెల్లిస్తామన్న హామీని యాజమాన్యం నిలబెట్టుకోలేకపోతోందని మండిపడ్డారు. నవంబర్‌ నెల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.



ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఆర్సీని అమలు చేయాలని కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్‌ 30నే వేతనాలు చెల్లించే ప్రయత్నం చేశారని, కానీ.. ఇప్పటివరకు ఇవ్వలేదని ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి ఆరోపించారు. వారం రోజుల నుంచి బ్యాంకులు పని చేస్తున్నా కూడా వేతనాలు ఎందుకు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు నవంబరు వేతనాలను త్వరలోనే సర్దుతామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. కచ్చితమైన తేదీకి కాకుండా వేతనాలను అటూ ఇటూగా చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తే ఇలా. అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు.. ఉద్యోగ భద్రతను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని మంత్రి అన్నారు..




పోలీసులు ఇంటికొస్తారు జాగ్రత్త

ఆ అధికారిని రప్పించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>