MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/takd463b107-774f-42cf-a7db-0397cc0f45e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/takd463b107-774f-42cf-a7db-0397cc0f45e2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. తొలి సినిమా ని ఆయన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ముగ్డులయిపోయారు..లైన్ కాస్త పాతదే అయినా అందులోని కంటెంట్ కొట్టగా నింపి ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యాడు.. నాని లాంటి హీరో తో అంత సింపుల్ కథ ఏంటి అని అందరు అనుమానపడ్డా సినిమా ను హిట్ రేంజ్ కి తీసుకెళ్ళాడు అంటే త్వరలోనే పెద్ద డైరెక్టర్ అయ్యే సూచనలు ఉన్నాయని ప్రేక్షకులకి అర్థమయిపోయింది. tak;nani;naga chaitanya;shiva;naga;rahul new;rahul;samantha;shyam;siva nirvana;vijay;vijay deverakonda;vivek;k l rahul;tollywood;cinema;naga aswin;audience;director;lord siva;hero;rahul sipligunj;heroine;joseph vijay;mythri movie makers;kusuma jagadish;shiva nirvana;ninnu kori;research and analysis wing;chaitanya 1;tuck jagdish;brochevarevarura;devarakonda;tuck jagadishనాని టక్..జగదీష్ ఓ రేంజ్ లో ఉంటుందట..?నాని టక్..జగదీష్ ఓ రేంజ్ లో ఉంటుందట..?tak;nani;naga chaitanya;shiva;naga;rahul new;rahul;samantha;shyam;siva nirvana;vijay;vijay deverakonda;vivek;k l rahul;tollywood;cinema;naga aswin;audience;director;lord siva;hero;rahul sipligunj;heroine;joseph vijay;mythri movie makers;kusuma jagadish;shiva nirvana;ninnu kori;research and analysis wing;chaitanya 1;tuck jagdish;brochevarevarura;devarakonda;tuck jagadishFri, 11 Dec 2020 08:00:00 GMTటాలీవుడ్ లో నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. తొలి  సినిమా ని ఆయన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ముగ్డులయిపోయారు..లైన్ కాస్త పాతదే అయినా అందులోని కంటెంట్ కొట్టగా నింపి ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యాడు.. నాని లాంటి హీరో తో అంత సింపుల్  కథ ఏంటి అని అందరు అనుమానపడ్డా సినిమా ను హిట్ రేంజ్ కి తీసుకెళ్ళాడు అంటే త్వరలోనే పెద్ద డైరెక్టర్ అయ్యే సూచనలు ఉన్నాయని ప్రేక్షకులకి అర్థమయిపోయింది.

ఇక రెండో ప్రయత్నంగా నాగ చైతన్య తో మజిలి సినిమా చేసి ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశారు. ఈ సినిమా తో మొదటి సినిమాలో పడ్డ ఒకటో రెండో నెగెటివ్ మార్కులు కాస్త పాజిటివ్ గా మారిపోయాయి.. సమంత లాంటి నటిని వంతశాతం వాడుకుని సినిమా కు అమె ద్వారా ఎంతో లాభం చేకురేలా చేసుకుని రెండో హిట్ ఓ రేంజ్ లో కొట్టాడు.. ఇక మూడో సినిమాగా మళ్ళీ నాని తో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తునాడు.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండగా సినిమా కోసం నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

ఇక ఈ సినిమా తో పాటు  విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్  దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లగా  బ్రోచేవారెవరురా అంటూ విభిన్నమైన కాన్సెప్ట్ తో కాస్త అడల్ట్ కంటెంట్ తో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాను చేసిన దర్శకుడు వివేక్ తో మరో సినిమాని ఒప్పుకున్నాడు నాని..మలయాళి ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్తాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకు అంటే సుందరానికి అన్న టైటిల్ ను ఖరారు  చేశారు.


పోలవరం పై కేంద్రం ఏం తేలుస్తుందో

ఆ అధికారిని రప్పించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>