MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8ac356bc-2e76-4958-a164-b04de40c5970-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8ac356bc-2e76-4958-a164-b04de40c5970-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి' సిరీస్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అత్యద్భుత విజయాన్ని సాధించి..మన ప్రభాస్ కి భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.అదే జోరులో మన డార్లింగ్ మరో పాన్ ఇండియా చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమానే 'సాహో'.సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2019 ఆగస్టు 30న విడుదలైంది.ఇక్కడ ఆ అంచనాలను అందుకోలేక పోయింది. ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకు మాత్రం యావరేజ్ అనే అనిపించింది.ఇక కలెక్షన్స్ పరంగాprabhas;prabhas;rajamouli;shyam;sujeeth;india;japan;adinarayanareddy;bollywood;tollywood;2019;cinema;bahubali;saaho;blockbuster hit;director;darling;vemuri radhakrishna;chitramప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??prabhas;prabhas;rajamouli;shyam;sujeeth;india;japan;adinarayanareddy;bollywood;tollywood;2019;cinema;bahubali;saaho;blockbuster hit;director;darling;vemuri radhakrishna;chitramFri, 11 Dec 2020 21:00:00 GMTరాజమౌళి దర్శకత్వంలో రూపొందిన  బాహుబలి' సిరీస్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అత్యద్భుత విజయాన్ని సాధించి..మన ప్రభాస్ కి భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.అదే జోరులో మన డార్లింగ్ మరో పాన్ ఇండియా చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమానే 'సాహో'.సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా  భారీ అంచనాల మధ్య 2019 ఆగస్టు 30న విడుదలైంది.ఇక్కడ ఆ అంచనాలను అందుకోలేక పోయింది. ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకు మాత్రం యావరేజ్ అనే అనిపించింది.ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపించినా.. టోటల్ గా చూస్తే టాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది.

 కట్ చేస్తే ఇప్పుడు 'సాహో' విజయవంతంగా 250 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా జపాన్‌లో కావడం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి విదేశాల్లోనూ అభిమానులున్నారు.జాపాన్‌లో అయితే డార్లింగ్‌కి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.జపాన్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్‌తో ఇండియాలో కంటే కాస్త ఆలస్యంగా విడుదలైన 'సాహో' అక్కడి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఇటీవలే 250 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. త్వరలో 300 రోజులు కూడా పూర్తి చేసుకునే దిశగా దోసుకుపోతోంది ఈ సినిమా. మొత్తానికి మన ప్రభాస్ మ్యానియా మాత్రం ఇప్పుడు జపాన్ లో దుమ్మురేపుతోందనే చెప్పాలి..

ఇక ముందు ముందు ప్రభాస్ నటించే సినిమాలన్నీ కూడా అక్కడ మరో రేంజ్ లో ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.. ఇక ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటుంన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి..త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు..ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్..బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కించబోయే 'ఆది పురుష్' అనే సినిమాలో నటించనున్నాడు...!!


విజె చిత్ర మరణంలో మిస్టరీ?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>