MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-brothers5472759b-3e28-438c-b349-7b1e93c12839-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-brothers5472759b-3e28-438c-b349-7b1e93c12839-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోలు చాలామందినే ఉన్నారు. అలాగే ఒకే కుటుంబం నుంచి వచ్చిన అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఒకరు మంచి ఫార్మ్ లో ఉంటే మరొకరు రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. tollywood brothers;pawan;cbn;chiranjeevi;mahesh;ntr;venkatesh;rana;balakrishna;naga chaitanya;naresh;kumaar;nagarjuna akkineni;ravi shankar;abhiram;akhil akkineni;allari naresh;allu arjun;allu sirish;anand malayalam actor;anil music;aryan;harika;harikrishnan;jr ntr;kalyan;kalyan ram;krishna;manchu manoj kumar;nageshwara rao akkineni;ram pothineni;ramakrishna;rana daggubati;rani;ravi anchor;sai dharam tej;shankar;srikanth;suma;suma kanakala;sumanth;vijay;vijay deverakonda;tollywood;king;director;king 1;daggubati venkateswara rao;joseph vijay;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;father;ayyappa;allu venkatesh;anand deverakonda;allari;sai kumar;devarakondaఅన్నదమ్ముల అనుబంధం..ఎవరు హిట్..? ఎవరు ఫ్లాప్..?అన్నదమ్ముల అనుబంధం..ఎవరు హిట్..? ఎవరు ఫ్లాప్..?tollywood brothers;pawan;cbn;chiranjeevi;mahesh;ntr;venkatesh;rana;balakrishna;naga chaitanya;naresh;kumaar;nagarjuna akkineni;ravi shankar;abhiram;akhil akkineni;allari naresh;allu arjun;allu sirish;anand malayalam actor;anil music;aryan;harika;harikrishnan;jr ntr;kalyan;kalyan ram;krishna;manchu manoj kumar;nageshwara rao akkineni;ram pothineni;ramakrishna;rana daggubati;rani;ravi anchor;sai dharam tej;shankar;srikanth;suma;suma kanakala;sumanth;vijay;vijay deverakonda;tollywood;king;director;king 1;daggubati venkateswara rao;joseph vijay;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;father;ayyappa;allu venkatesh;anand deverakonda;allari;sai kumar;devarakondaThu, 10 Dec 2020 14:16:39 GMTనందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఇలా అన్ని కుటుంబాల నుంచి ఇద్దరు, ముగ్గురు హీరోలు సినీ రంగంలోకి ప్రవేశం చేసారు. అలాగే టాలీవుడ్ లో కొంతమంది హీరోలుగా రాణిస్తే మరికొందరు నిర్మాతలుగా   రాణించారు  అలా టాలీవుడ్ తెరపై ప్రేక్షకులను  అలరించిన అన్నదమ్ములెవరో అన్నది ఒకసారి చూద్దాం.. !!

ముందుగా నందమూరి ఫ్యామిలీ నుంచే చాలామంది హీరోలు రంగంలోకి దిగారు. తండ్రి ఎన్టీఆర్ తో మొదలుకుని, కొడుకులు  బాలకృష్ణ, హరికృష్ణలు సైతం సినీ ఇండస్ట్రీలో ప్రవేశించారు. అలాగే వాళ్ళ కొడుకులు జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాగే హరికృష్ణ  ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు కూడా.  అంతేకాదు మరో బ్రదర్ రామకృష్ణ, జయకృష్ణ నిర్మాతలుగా రాణించారు. నందమూరి బ్రదర్స్‌లో మోహన కృష్ణ పలు చిత్రాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాన్ అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించారు. మరో తమ్ముడు నాగబాబు నిర్మాతగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే టాలీవుడ్ అన్నదమ్ములు అయిన  మహేష్ బాబు, రమేష్ బాబు కూడా సినిమాల్లో నటించారు. కానీ మహేష్ బాబు వచ్చిన క్రెజ్ రమెష్ బాబుకి రాలేదు.

అలాగే అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, సుమంత్, నాగచైతన్య,   అఖిల్. అలాగే మంచు ఫ్యామిలి నుండి విష్ణు, మంచు మనోజ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాగే అల్లు వారి ఫ్యామిలీ నుండి అల్లు బ్రదర్స్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ వచ్చారు. అలాగే ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ కూడా సినీ రంగంలోకి ప్రవేశం చేసారు. ఇంకా మేకా శ్రీకాంత్, మేకా అనిల్. అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్, ఆయన తమ్ముళ్లు బొమ్మాళీ రవి శంకర్, దర్శకుడు, నటుడు అయ్యప్ప శర్మ కూడా వచ్చారు. రానా దగ్గుబాటి, అభిరామ్.విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ. మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినిమాల్లో నటిస్తున్నారు..


వేగంగా సలార్.. అప్పుడే హీరోయిన్ కూడా..!

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>