MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan39bac37c-d4c3-4d9c-a7e0-ca524b236c6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan39bac37c-d4c3-4d9c-a7e0-ca524b236c6c-415x250-IndiaHerald.jpgపవన్ ఏవిషయాన్ని చాల సీరియస్ గా తీసుకోడు అని అంటారు. అందువల్ల పవన్ వేసే ఎత్తుగడలలో ఏమాత్రం ప్లానింగ్ గా ఉండదు అని కూడ అంటూ ఉంటారు. అయితే పవన్ ఏమి చేసినా ఎవరు ఊహించని విధంగా చేస్తూ అందరి మైండ్ ను బ్లాంక్ చేస్తూ ఉంటాడు. పవన్ ఏమి చేసినా చివరి నిమిషం వరకు అలా ఎవరికీ ఏమీ చెప్పకుండా హడావుడి చేయడం అతడిఅలవాటు. గతంలో చిరంజీవి షష్టి పూర్తి జరిగినప్పుడు ఆ వేడుకలకు పవన్ చివరి నిముషం వరకు వస్తాడా రాడా అన్న సస్పెన్స్ కొనసాగించాడు. ఇప్పుడు కూడ నిన్న ఉదయపూర్ లో జరిగిన నిహారిక పెళ్ళికి పవన్ వస్తాడా రాడా అనpavankalyan;pawan;view;chiranjeevi;prabhas;rana;kalyan;niharika konidela;udaipur;bollywood;hero;josh;akira nandhanనిహారిక పెళ్ళిలో అకిరా నందన్ తో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక హడావిడి !నిహారిక పెళ్ళిలో అకిరా నందన్ తో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక హడావిడి !pavankalyan;pawan;view;chiranjeevi;prabhas;rana;kalyan;niharika konidela;udaipur;bollywood;hero;josh;akira nandhanThu, 10 Dec 2020 08:00:00 GMTపవన్ ఏవిషయాన్ని చాల సీరియస్ గా తీసుకోడు అని అంటారు. అందువల్ల పవన్ వేసే ఎత్తుగడలలో ఏమాత్రం ప్లానింగ్ గా ఉండదు అని కూడ అంటూ ఉంటారు. అయితే పవన్ ఏమి చేసినా ఎవరు ఊహించని విధంగా చేస్తూ అందరి మైండ్ ను బ్లాంక్ చేస్తూ ఉంటాడు. పవన్ ఏమి చేసినా చివరి నిమిషం వరకు అలా ఎవరికీ ఏమీ చెప్పకుండా హడావుడి చేయడం అతడిఅలవాటు.  


గతంలో చిరంజీవి షష్టి పూర్తి జరిగినప్పుడు ఆ వేడుకలకు  పవన్ చివరి నిముషం వరకు వస్తాడా రాడా   అన్న సస్పెన్స్ కొనసాగించాడు. ఇప్పుడు కూడ నిన్న ఉదయపూర్ లో జరిగిన నిహారిక పెళ్ళికి పవన్ వస్తాడా రాడా అన్న సస్పెన్స్ కు బ్రేక్ ఇస్తూ నిన్న ఉదయం పవన్ ప్రత్యేక విమానంలో తన కొడుకు  అకిరా తో కలిసి నిహారిక పెళ్ళికి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు ఈ ఊహించని ట్విస్ట్ కు మెగా ఫ్యామిలీ కూడ షాక్ అయినట్లు టాక్.


అంతేకాదు పెళ్ళిలో అకిరా నందన్ మెగా ఫ్యామిలీ హీరోలు అందరితో చాల కలివిడిగా కలిసిపోతూ ప్రవర్తించిన తీరుకు చిరంజీవి కూడ చాల ఆనంద పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అకిరా  నందన్ వయస్సు 16 మాత్రమే. కానీ అకిరాను చూస్తే ఎక్కడ 16 ఏళ్ల టీనేజర్ లా కనిపించడు. ఇప్పటికే అకిరా ఎత్తు 6.4 ఉండటంతో అకిరా ప్రభాస్ రానా ల కంటే ఎత్తుగా కనిపిస్తున్నాడు.


దీనికితోడు అకిరా నందన్ త్వరలో అడవి శేషు హీరోగా నటిస్తున్న మేజర్ ఉన్ని క్రష్ణన్ బయోపిక్ ‘మేజర్’ లో ఒకప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈవార్తలు విన్న పవన్ అభిమానులు ఇప్పటికే జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. దీనికితోడు నిహారిక పెళ్ళిలో అకిరా హైట్ కు సంబంధించిన ఫోటోలను చూసిన పవన్ అభిమానులు అకిరా బాలీవుడ్ హీరో గెటప్ లో ఉన్నాడు అంటూ వరస పెట్టి కామెంట్స్ చేస్తున్నారు..





మోడీ తో సన్నిహితంగా ఉండడం జగన్ కొంప ముంచుతుందా..?

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>