PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanifccd1aaa-5af7-433f-8c1f-4a8420a14f47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanifccd1aaa-5af7-433f-8c1f-4a8420a14f47-415x250-IndiaHerald.jpgప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాలక ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాన్ని కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి మంత్రులు చీల్చి చెండాడుతూ ఉన్నారని చెప్పొచ్చు. అక్కడ సబ్జెక్టు ఉన్నా లేకపోయినా చంద్రబాబును తిట్టడం ధ్యేయంగా మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే టీడీపీలో ప్రస్తుతానికి ఈ వీరికి గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు కరువయ్యారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న జెసి బ్రదర్స్, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వాళ్andhra pradesh politics;cbn;nani;amala akkineni;ganga;kumaar;anil music;kodali nani;nithya new;ganges;andhra pradesh;perni nani;minister;press;tdp;p anil kumar yadav;anil kumar singhal;dhulipalla narendra kumar;party;mantra;narendraఅడ్డగాడిద, లత్కోర్ అంటూ టీడీపీ నేత బూతు పురాణం !అడ్డగాడిద, లత్కోర్ అంటూ టీడీపీ నేత బూతు పురాణం !andhra pradesh politics;cbn;nani;amala akkineni;ganga;kumaar;anil music;kodali nani;nithya new;ganges;andhra pradesh;perni nani;minister;press;tdp;p anil kumar yadav;anil kumar singhal;dhulipalla narendra kumar;party;mantra;narendraThu, 10 Dec 2020 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాలక ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాన్ని కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి మంత్రులు చీల్చి చెండాడుతూ ఉన్నారని చెప్పొచ్చు. అక్కడ సబ్జెక్టు ఉన్నా లేకపోయినా చంద్రబాబును తిట్టడం ధ్యేయంగా మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే టీడీపీలో ప్రస్తుతానికి ఈ వీరికి గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు కరువయ్యారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న జెసి బ్రదర్స్, narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర వంటి వాళ్లు కూడా సైలెంట్ అయిపోవడంతో ఆ పార్టీ నుంచి గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు కరువయ్యారు.

అడపాదడపా తానున్నానంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం పాలక పక్ష నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబు మీద కొడాలి నాని చేసిన కామెంట్స్ మీద ఫైర్ అయ్యారు. కొడాలి నానీ మంత్రయ్యాక ప్రజలకు  ఏంచేశానో చెప్పుకోలేని దీనస్థితికి దిగజారాడని దాంతో తన నిస్సహాతను, అసహనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మీద దూషణలకు దిగుతున్నాడని ఆయన విమర్శించారు. రాక్షసులు ద్వేషంతో హరినామస్మరణ చేసినట్లుగా నానీ నిత్యం, చంద్రబాబు నామస్మరణ చేస్తున్నాడని ఆయన అన్నారు. ఖైనీలు నములుతూ, నిషాలో ఊగుతూ చంద్రబాబుని, టీడీపీనేతలను నాని దూషిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకి  బడిత పూజ చేస్తానంటున్న నానికి నేనే స్వయంగా బడిత పంపుతున్నా, చంద్రబాబుకి బడిత పూజ చేసేంతటి దమ్ము, ధైర్యముంటే నానీ సమయం, స్థలం చెబితే నేనే స్వయంగా వెళతానని అన్నారు.


నానికి మంత్రి పదవిచ్చిన వ్యక్తి పెద్ద అడ్డ గాడిద, అతనొక లత్కోర్ అంటూ ఆయన మంత్రి నాని బాటలోనే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు హాయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల అమలు, తదితర అంశాలపై చర్చించడానికి సిద్ధమని వారి నాయకుడు ఏంచేశాడో నాతో చర్చించడానికి నానీ సిద్ధపడితే, అతనే సమయం,స్థలం చెప్పాలని ఆయన అన్నారు. నాని తన తప్పు ఒప్పుకొని చంద్రబాబుకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకుంటే అతనికి భవిష్యత్ లో టీడీపీ కార్యకర్తల చేతిలో దేహశుద్ధి జరగడం ఖాయం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.


ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?

రాఘవేంద్రరావుకు నో చెప్పిన హీరోయిన్..!

తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది! జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా: కోమటిరెడ్డి

కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>