PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerrajua5ae67e8-7cc4-4149-9a97-e50eb69395ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerrajua5ae67e8-7cc4-4149-9a97-e50eb69395ce-415x250-IndiaHerald.jpgఏపీలో బిజెపి నేతలు కాస్త బలపడే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు కడప జిల్లా పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ని టార్గెట్ చేసారు. 2024 లో బిజెపి అధికారంలోకి వస్తానే ఏపీ లో అన్నీ ప్రాజెక్టు లు పూర్తి చేస్తుంది అని ఆయన అన్నారు. 40 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తామని సిఎం జగన్ చెప్తున్నారు అని ఆయన మండిపడ్డారు. somu veerraju;modi;jeevitha rajaseskhar;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;telangana;district;kadapa;high court;rayalaseema;capital;prime minister;minister;central governmentహైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోముహైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోముsomu veerraju;modi;jeevitha rajaseskhar;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;telangana;district;kadapa;high court;rayalaseema;capital;prime minister;minister;central governmentThu, 10 Dec 2020 18:34:47 GMTబిజెపి నేతలు కాస్త బలపడే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షు డు  సోము వీర్రాజు కడప జిల్లా పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ని టార్గెట్ చేసారు. 2024 లో బిజెపి అధికారంలోకి వస్తానే  ఏపీ లో అన్నీ ప్రాజెక్టు లు పూర్తి చేస్తుంది అని ఆయన అన్నారు. 40 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తామని  సిఎం జగన్ చెప్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

ప్రాజెక్టులకు అన్ని వేల కోట్లు అవసరం లేదు అని అన్నారు. కేవలం జగన్ జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులకు వేల కోట్ల ఖర్చు అంటున్నాడు అని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతిని నిర్మించలేదు అని, చంద్రబాబు ఏ దేశానికి వెళ్తే అలాంటి రాజధాని నిర్మిస్తామని చెప్తారు అని విమర్శించారు. 1800 కోట్లతో కేంద్రం అమరావతి లో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించింది అని ఆయన పేర్కొన్నారు. 7200 కోట్లతో చంద్రబాబు ఎందుకు అమరావతి నిర్మించలేక పోయారు అని సోము నిలదీశారు. తమిళనాడు, తెలంగాణ, ఎపి లలో కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి అని మండిపడ్డారు.

ఎస్సి కి హోంమంత్రి ఇచ్చామని చెప్తున్నారు అని... కనీసం ఒక డిఎస్పీ ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు అని మండిపడ్డారు. కుటుంబ వ్యవస్థ ఉన్న రాజకీయ పార్టీలను పారద్రోలే రోజులు దగ్గర పడ్డాయి అని ఆయన హెచ్చరించారు.  కులాలకు అతీతంగా బీజేపీ లోకి వస్తున్నారు అని ఆయన అన్నారు. ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేస్తాము అని ఆయన స్పష్టం చేసారు. రాయలసీమ లో హైకోర్టు ఉండాలన్నది బీజేపీ డిమాండ్ అన్నారు. దేశానికి ప్రధాని గా ఉన్న మోడీ జీవితం అందరికి తెరిచిన పుస్తకం అని ఆయన స్పష్టం చేసారు.


ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>