MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyanac54325e0-7d05-4507-a560-2fafad1a2236-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyanac54325e0-7d05-4507-a560-2fafad1a2236-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ చివరి నామినేషన్ ఘట్టం చాలా ఇంటెరెస్టింగ్ గా సాగుతోంది. దీంతో ఈ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా అతి పెద్ద చర్చగా ఉంది. నిన్నటిదాకా కొన్ని పేర్లు వినిపిస్తే ఇపుడు మరికొన్ని పేర్లు వస్తున్నాయి. ఇక ఆఖరి వారంలో హౌస్ లో ఆరియానా బాగా స్ట్రాంగ్ అయింది. ఆమె బోల్డ్ నేసే ఆమెను కాపాడుతోంది. ariyana;tara;bigboss;house;katthiఆరియానా సేఫ్.. ఆ ఇద్దరి మెడపైనా ఎలిమినేషన్ కత్తి ?ఆరియానా సేఫ్.. ఆ ఇద్దరి మెడపైనా ఎలిమినేషన్ కత్తి ?ariyana;tara;bigboss;house;katthiThu, 10 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ చివరి నామినేషన్ ఘట్టం చాలా ఇంటెరెస్టింగ్ గా సాగుతోంది. దీంతో ఈ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా అతి పెద్ద చర్చగా ఉంది. నిన్నటిదాకా కొన్ని పేర్లు వినిపిస్తే ఇపుడు మరికొన్ని పేర్లు వస్తున్నాయి. ఇక ఆఖరి వారంలో హౌస్ లో ఆరియానా బాగా స్ట్రాంగ్ అయింది. ఆమె బోల్డ్ నేసే ఆమెను కాపాడుతోంది.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోహెల్ తో ఆమె వాదించిన తీరు పట్ల ఎవరి అభ్యంతరాలు వారికి ఉన్నప్పటికీ ఆరియానా తనను తాను డిఫెండ్ చేసుకోవడాన్ని మాత్రం అందరూ సమర్ధిస్తున్నారు. సోహెల్ ఆరియానా విషయంలో ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోవడం, ఓ దశలో ఆమె మీద చేయి చేసుకుంటాడా అన్నంతగా మీద మీదకు రావడంతో బాగా బ్యాడ్ అయ్యాడన్న టాక్ అయితే బయట వినిపిస్తోంది.

ఇక్ ఆరియానా రెచ్చగొట్టిందన్న మాట ఉన్నా కూడా సోహెల్ మాత్రం అంతలా రెచ్చిపోవడం ఏ రకంగానూ సహేతుకం కాదు అన్న మాట ఉంది. ఈ నేపధ్యంలో ఆరియానా వైపే మొగ్గు కనిపిస్తోంది. దాంతో ఆమీ సేఫ్ జోన్ లో ఉండి టాప్ ఫైవ్  లోకి వెళ్ళేందుకు అవకాశాలు పెరిగాయని అంటున్నారు. దాంతో ఈ వారం ఎలిమినేషన్ లో అయితే మోనాల్, లేకపోతే దేత్తడి హారిక కచ్చితంగా ఉంటారని అంటున్నారు.


మొత్తానికి చూస్తే ఆరియానా సోహెల్ వివాదం కాదు కానీ హారిక ఇపుడు డేంజర్ జోన్ లోకి వచ్చిందని అంటున్నారు. చూడాలి బిగ్ బాస్ ఎప్పటి మాదిరిగానే మోనాల్ ని సేఫ్ చేస్తే మాత్రం హారిక ఈ వారం హౌస్ కి టాటా చెప్పాల్సిందే. మరో వైపు చూసుకుంటే హౌస్ లో కూడా ఇపుడు హాట్ హాట్ వాతావరణం ఉంది. హౌస్ లో అంతా టాప్ ఫైవ్ లో ఉండాలని చేస్తున్న ప్రయత్నాలు అయితే గట్టిగా ఉన్నాయి. దాంతో ఎవరిని ముట్టుకున్నా ఫుల్ ఎమోషన్ తో కనిపిస్తున్నారు.







"తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం"...ఆ పంటకు దశాబ్దాల చరిత్ర

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>