MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-director-is-replace-vinayak-position-a7b29df0-a7fa-4d11-a905-68ba99e0dac9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-director-is-replace-vinayak-position-a7b29df0-a7fa-4d11-a905-68ba99e0dac9-415x250-IndiaHerald.jpgగత ఏడాది సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మితమైన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ అనంతరం ఈ సినిమా ఆశించిన రేంజ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దాని అనంతరం ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఆచార్య. వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో భారీ chiranjeevi;vv vinayak;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;kranthi;kranti;ram pothineni;surender reddy;makar sakranti;sye-raa-narasimha-reddy;cinema;sankranthi;konidela production;lord siva;saira narasimhareddy;heroine;success;reddy;v;mass;matinee entertainmentsఅబ్బో .... ఇంకా ఓపెనింగ్ కూడా కాకముందే ..... రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారా ....??అబ్బో .... ఇంకా ఓపెనింగ్ కూడా కాకముందే ..... రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారా ....??chiranjeevi;vv vinayak;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;kranthi;kranti;ram pothineni;surender reddy;makar sakranti;sye-raa-narasimha-reddy;cinema;sankranthi;konidela production;lord siva;saira narasimhareddy;heroine;success;reddy;v;mass;matinee entertainmentsThu, 10 Dec 2020 23:18:17 GMT సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మితమైన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ అనంతరం ఈ సినిమా ఆశించిన రేంజ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దాని అనంతరం ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఆచార్య. వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్ర చేయనున్నారు. ఇప్పటికే 60 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని అనంతరం మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్లో మెగాస్టార్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా స్టోరీని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసిన వినాయక్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దీనిని పట్టాలెక్కించేలా ప్లాన్ సిద్ధం చేశారట. అలానే ఈ సినిమా షెడ్యూల్ కూడా ఎప్పుడెప్పుడు జరపాలి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలి అనేది కూడా ఎక్కడికక్కడ ప్లాన్ చేసి ఉంచారని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్స్ ఏ మాత్రం తప్పకుండా యూనిట్ కి అలానే నటీనటులు అందరికీ ముందుగానే ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. అలానే ఈ సినిమా రిలీజ్ డేట్ ని వచ్చే ఏడాది దసరానాడు గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. పక్కాగా ఆ రోజునే సినిమాను థియేటర్స్ లో తీసుకురావాలన్నది మూవీ యూనిట్ ప్లాన్ అట. మరి ఈ విధంగా చూసుకుంటే ఇంతవరకు ఓపెనింగ్ కూడా కాని ఈ సినిమాకి అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు అంటే మూవీ యూనిట్ ఎంత పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుందో తెలుసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.....!!


విజయనగరం టీడీపీ లో ఆసక్తికర పోరు.. గీత వర్సెస్ అదితి..?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>