PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. తెలంగాణ నుంచి యువనేతను కేంద్ర క్యాబినెట్ లో తీసుకుంటే బాగుంటుంది అనే భావనను బిజెపి అధిష్టానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరికొంత మంది నేతలు విషdharmapuri aravindh, bjp, ts;modi;amit shah;allu aravind;bhavana;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;andhra pradesh;telangana;narendra modi;amith shah;sankranthi;prime minister;parliment;cabinet;minister;central government;party;narendraతెలంగాణా నుంచి అరవింద్ క్యాబినెట్ లోకి వెళ్తారా...?తెలంగాణా నుంచి అరవింద్ క్యాబినెట్ లోకి వెళ్తారా...?dharmapuri aravindh, bjp, ts;modi;amit shah;allu aravind;bhavana;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;andhra pradesh;telangana;narendra modi;amith shah;sankranthi;prime minister;parliment;cabinet;minister;central government;party;narendraThu, 10 Dec 2020 12:41:15 GMTకేంద్ర మంత్రిగా ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. తెలంగాణ నుంచి యువనేతను కేంద్ర క్యాబినెట్ లో తీసుకుంటే బాగుంటుంది అనే భావనను బిజెపి అధిష్టానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరికొంత మంది నేతలు విషయంలో కూడా పరిశీలన జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సంక్రాంతి తర్వాత కేంద్ర క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ సమావేశాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనా తీవ్రత ఆధారంగా పార్లమెంట్ సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు కేంద్ర క్యాబినెట్ విస్తరణ కు సంబంధించి కొన్ని కొన్ని నిర్ణయాలను వేగంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బలపడాలని భావిస్తున్న రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ లో ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను తీసుకుంటే బాగుంటుంది అనే భావన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తం చేస్తున్నారు.

 ఇక హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని తెలంగాణ నుంచి ధర్మపురి అరవింద్ ని కచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని అదే విధంగా తమిళనాడు నుంచి కూడా ఇద్దరిని కేబినెట్లోకి తీసుకోవచ్చని అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకరిన్ని ఖచ్చితంగా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి ఏంటి అనేది చూడాలి.


పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?

నిహారిక వెడ్డింగ్ లో అల్లు అర్జున్ విజిల్ మూమెంట్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు ఐటీ నోటీసులు

టోల్ గేట్ వద్ద చైర్ పర్సన్ హంగామా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>