MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodabb5a37c-3b7c-4d17-aded-e50ece4c5e57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodabb5a37c-3b7c-4d17-aded-e50ece4c5e57-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లో ఒకే జంట రెండు సినిమాల తర్వాత రిపీట్ అయితే వారి మీద రకరకాల పుకార్లు పుట్టుకు రావడం కామన్. వారి మధ్య ఏదో ఉందని అందుకే ప్రతి సినిమాకి ఆవిడనే హీరోగా రెఫర్ చేస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు మొదలవుతాయి. తాజాగా ఒకటి రెండు హిట్లు కొట్టి ఫామ్ లోకి వచ్చిన కుర్రహీరో సిద్దు జొన్నలగడ్డ గురించి కూడా ఇలాంటి ప్రచారం ఒకటి మొదలైంది. అప్పుడెప్పుడో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ నటుడు ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించ లేదు. ఈ లాక్ డౌన్ మొదలయ్యాక కృtollywood;bhama;krishna;praveen;seerat kapoor;cinema;hero;heroine;guntur talkies;vఆ హీరోయిన్ మీద కుర్ర హీరో స్పెషల్ ఇంట్రెస్ట్...ఎందుకో ?ఆ హీరోయిన్ మీద కుర్ర హీరో స్పెషల్ ఇంట్రెస్ట్...ఎందుకో ?tollywood;bhama;krishna;praveen;seerat kapoor;cinema;hero;heroine;guntur talkies;vThu, 10 Dec 2020 20:23:36 GMTప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ నటుడు ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించ లేదు.


ఈ లాక్ డౌన్ మొదలయ్యాక కృష్ణ లీలా సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు ఈ నటుడు. ఈ సినిమాలో ఇద్దరు భామలతో రొమాన్స్ చేసి యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా చేసి ఒక్క సారిగా యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్దు. అయితే ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా సీరత్ కపూర్ నటించింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన తాజా మూవీ మా వింత గాధ వినుమా సినిమా కూడా ఆహా లో విడుదల అయింది.


 అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీలకు సరిపడా సినిమాలు చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ గా మారాడు సిద్ధూ.ఒకప్పుడు సినిమాలే కరువైన పరిస్థితి నుంచి ఈరోజు కొంత బడ్జెట్ ఇచ్చేసి సినిమా నువ్వే తీసివ్వమనేలా నిర్మాతలు కూడా సిద్ధూ కు క్లోజ్ అయ్యారు. అయితే మనోడికి ఇప్పుడు ఏ సినిమా ఆఫర్ వచ్చినా అందులో హీరోయిన్ గా సీరత్ కపూర్ ని తీసుకోమని బలవంత పెడుతున్నాడని అంటున్నారు. నిజానికి ఒకటి రెండు సినిమాల తర్వాత కాంబినేషన్స్ పెద్దగా పండవు అదే రెమ్యూనరేషన్ కు కొత్త హీరోయిన్లు, కాస్త ఫామ్ లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు కదా అంటే అవి నాకు తెలియదు నాకు ఆవిడ హీరోయిన్ గా కావాల్సిందేనని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రచారమేనా ఇందులో నిజం కూడా ఉందా అనేది తెలియాల్సి ఉంది. సాధారణంగా ఇలా హీరోయిన్స్ ని రిపీట్ చేసిన అనేక సందర్భాల్లో హిట్ అయిన కాంబినేషన్స్ చాలా తక్కువనే చెప్పాలి. మరి ఈయన ఆ ముదర భామ వెంట ఎందుకు పడుతున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది.




టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>