PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ సర్కార్ ని ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు బలపడే క్రమంలో ఆయన సిఎం జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇక చిన్న చిన్న అంశాలను కూడా ఆయన వదలకుండా విమర్శలు చేయడం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సర్కార్ ని మరోసారి టార్గెట్ చేసారు. కడప, పులివెందుల దళిత మహిళ హత్యాచారంపై డి.జి.పి కి లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన ys jagan;women;amala akkineni;jagan;andhra pradesh;kadapa;chief minister;woman;letter;tdp;pulivendula;partyజగన్ సొంత నియోజకవర్గంలో దారుణం...!జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం...!ys jagan;women;amala akkineni;jagan;andhra pradesh;kadapa;chief minister;woman;letter;tdp;pulivendula;partyThu, 10 Dec 2020 19:00:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ సర్కార్ ని ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు బలపడే క్రమంలో ఆయన సిఎం జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇక చిన్న చిన్న అంశాలను  కూడా ఆయన వదలకుండా విమర్శలు చేయడం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సర్కార్ ని మరోసారి టార్గెట్ చేసారు. కడప, పులివెందుల దళిత మహిళ హత్యాచారంపై డి.జి.పి కి లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు.

 మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన దళిత మహిళ నాగమ్మను అతి దారుణంగా అత్యచారం చేసి, చంపడం చాలా దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు అని డీజీపీకి లేఖలో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదు అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అధికార పార్టీ అండతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయి అని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని ఆయన విమర్శించారు. అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారు అని విమర్శించారు. అందులో బాగంగానే ఎప్.ఐ.ఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అని నమోదు చేశారు అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అని విమర్శించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయండి అని ఆయన కోరారు. మానవ హక్కుల దినోత్సవం నాడైన కనీసం బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించండి అని లేఖలో చంద్రబాబు కోరారు.


రేవంత్ ఆశ‌లు అడియాస‌లు... ఇప్పుడు ఆ ఒక్క దారే దిక్కా... ?

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము

ఏపీ హోం మంత్రి ఆవేదన

ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>