MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-sumanth-akkinenif31c0cc3-7e6d-4407-9d30-20d0927c67fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-sumanth-akkinenif31c0cc3-7e6d-4407-9d30-20d0927c67fe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు వకీల్ సాబ్ సినిమా తో పాటు మరోవైపు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా వకీల్ సాబ్ రూపొందుతుండగా అందులో ఆయనకు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు తెరకెక్కుతున్న క్రిష్ సినిమాలో పవన్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తpawan kalyan;sumanth akkineni;pawan;rana;boney kapoor;prakash raj;shruti;shruti haasan;anjali;harish shankar;kalyan;krish;nageshwara rao akkineni;pawan kalyan;raj;shankar;sithara;sruthi;suma;suma kanakala;sumanth;surender reddy;thaman s;cinema;remake;thief;heroine;traffic police;nivetha thomas;yuva;gabbar singh;reddy;donga;dilతెలిసిందిలే, తెలిసిందిలే .... నెలరాజ నీ రూపు తెలిసిందిలే ....??తెలిసిందిలే, తెలిసిందిలే .... నెలరాజ నీ రూపు తెలిసిందిలే ....??pawan kalyan;sumanth akkineni;pawan;rana;boney kapoor;prakash raj;shruti;shruti haasan;anjali;harish shankar;kalyan;krish;nageshwara rao akkineni;pawan kalyan;raj;shankar;sithara;sruthi;suma;suma kanakala;sumanth;surender reddy;thaman s;cinema;remake;thief;heroine;traffic police;nivetha thomas;yuva;gabbar singh;reddy;donga;dilThu, 10 Dec 2020 04:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు వకీల్ సాబ్ సినిమా తో పాటు మరోవైపు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా వకీల్ సాబ్ రూపొందుతుండగా అందులో ఆయనకు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు తెరకెక్కుతున్న క్రిష్ సినిమాలో పవన్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక దీని అనంతరం గబ్బర్ సింగ్ దర్శకడు హరీష్ శంకర్ తో ఒకటి, సురేందర్ రెడ్డి తో ఒకటి, అలానే యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయనున్నారు పవన్. అయితే సాగర్ దర్శకత్వంలో పవన్ చేయనున్న సినిమా ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కనుండగా ఇందులో పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నారు. ఇక ఆయనకు జోడీగా ఒక స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు టాక్.

ఇకపోతే ఇందులో పవన్ తో పాటు సినిమా మొత్తం సాగె మరొక పాత్ర కోసం రానా ని తీసుకుంటారని కొద్దిరోజుల క్రితం నుండి వార్తలు వస్తుండగా, ఆ పాత్రకు గాను అక్కినేని సుమంత్ ని కూడా తీసుకునే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే నిన్న జైసేన అనే సినిమా లోని ఒక సాంగ్ ని నటుడు సుమంత్ లాంచ్ చేసారు. అయితే ఆ సమయంలో ఆయనను కొంత పరిశీలిస్తే ఫుల్ గా గడ్డం పెంచుతున్నది గమనించవచ్చు. దానిని బట్టి పవన్ తో పాటు అయ్యప్పనుమ్ కోషియం లో నటించబోయేది సుమంత్ అనేది ఫిక్స్  అని అంటున్నారు. అలానే ఆయనతో ఇప్పటికే నిర్మాతల ఒప్పందం కూడా కుదిరినట్లు టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తకు గురించి అధికారికంగా ప్రకటన మాత్రం రావలసి ఉంది...!!






19 ఏళ్ల తర్వాత.. ఆ దరిద్రుడు రైతు ఉద్యమంలో దొరికిపోయాడు..?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>