Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rumors-on-nandamuri-balakrishna-movieed4009fd-acee-484d-8889-d4a330e3aaf1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rumors-on-nandamuri-balakrishna-movieed4009fd-acee-484d-8889-d4a330e3aaf1-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సూపర్ హిట్ మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా చేస్తున్నాడు సాగర్ చంద్ర. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాగర్ పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ రీమేక్ తర్వాత సాగర్ కూడా స్టార్ డైరక్టర్స్ సరసన చేరుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలాఉంటే పవర్ స్టార్ సినిమా సెట్స్ మీదకుbalakrishna-pawan-kalyan;pawan;balakrishna;kalyan;pawan kalyan;cinema;telugu;nandamuri balakrishna;huzur nagar;producer;remake;producer1;hero;nandamuri taraka rama raoపవన్ కళ్యాణ్ డైరక్టర్ తో బాలయ్య బాబు సినిమా..?పవన్ కళ్యాణ్ డైరక్టర్ తో బాలయ్య బాబు సినిమా..?balakrishna-pawan-kalyan;pawan;balakrishna;kalyan;pawan kalyan;cinema;telugu;nandamuri balakrishna;huzur nagar;producer;remake;producer1;hero;nandamuri taraka rama raoThu, 10 Dec 2020 20:20:36 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సూపర్ హిట్ మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా చేస్తున్నాడు సాగర్ చంద్ర. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాగర్ పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ రీమేక్ తర్వాత సాగర్ కూడా స్టార్ డైరక్టర్స్ సరసన చేరుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలాఉంటే పవర్ స్టార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే సాగర్ చంద్రకు మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

నందమూరి బాలకృష్ణ కోసం సాగర్ చంద్ర ఓ కథ సిద్ధం చేసుకున్నాడట. ఓ నిర్మాత సహాయంతో సాగర్ చంద్ర బాలకృష్ణను కలిసి స్టోరీ చెప్పారట. బాలయ్యకు కథ బాగా నచ్చడంతో సినిమా కన్ ఫాం చేశారని తెలుస్తుంది. మొత్తానికి బాలకృష్ణ సినిమా అవకాశం దాదాపు సాగర్ చంద్రకు దక్కినట్టే అని ఫిల్మ్ నగర్ టాక్.

అలా పవర్ స్టార్ సినిమా కన్ ఫాం చేసుకున్నాడో లేదో ఇలా మరో స్టార్ హీరో బాలయ్య మూవీ ఛాన్స్ వచ్చింది. ఇలానే సాగర్ చంద్ర మరో రెండు స్టార్ సినిమాలు చేస్తే ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న స్టార్ డైరక్టర్స్ సరసన చేరుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో సాగర్ చంద్ర ఒకరు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాతో అయ్యప్పనుం కోషియం రీమేక్ ముందు చేసి ఆ తర్వాత బాలకృష్ణ సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో సాగర్ చంద్ర టాలెంట్ ఆడియెన్స్ కు తెలుస్తుంది.                                                        




బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము

ఏపీ హోం మంత్రి ఆవేదన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>