MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi9bb3cc4a-98a1-42f0-aa83-523c1815d6a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi9bb3cc4a-98a1-42f0-aa83-523c1815d6a0-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మెగాస్టార్ చిరంజీవి కష్టపడి ఎదిగి పైకొచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌ చిరంజీవి స్థాయే వేరు. అభిమానులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారాయన. ఎవరైనా అభిమానులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి ఆదుకుంటారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ పేద అభిమాని కుమార్తె పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్‌కు చెందిన బోనగిరి శేఖర్‌కు భార్య, ఇద్దరు కుమాchiranjeevi;auto;chiranjeevi;prabhakar;sekhar;shankar;varsha;mini;india;indiaherald group;cinema;backward classes;facebook;bhuma akhila priya;media;chintamaneni prabhakar;mirchi;bank;marriage;twitter;mla;wife;cheque;mahabubabad;letter;local language;parakala prabhakar;reddy;nayak;adimulapu sureshమరోసారి బయటపడ్డ మెగాస్టార్ సేవా గుణం....మరోసారి బయటపడ్డ మెగాస్టార్ సేవా గుణం....chiranjeevi;auto;chiranjeevi;prabhakar;sekhar;shankar;varsha;mini;india;indiaherald group;cinema;backward classes;facebook;bhuma akhila priya;media;chintamaneni prabhakar;mirchi;bank;marriage;twitter;mla;wife;cheque;mahabubabad;letter;local language;parakala prabhakar;reddy;nayak;adimulapu sureshThu, 10 Dec 2020 23:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  మెగాస్టార్ చిరంజీవి కష్టపడి ఎదిగి పైకొచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో  మెగాస్టార్‌ చిరంజీవి స్థాయే  వేరు. అభిమానులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారాయన. ఎవరైనా అభిమానులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి ఆదుకుంటారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్  పట్టణానికి చెందిన ఓ పేద అభిమాని కుమార్తె పెళ్లికి  రూ.లక్ష ఆర్థిక సాయం చేసి  తన మంచి మనసు చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్‌కు చెందిన బోనగిరి శేఖర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మిర్చి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించే శేఖర్ గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి పేరుతో రాష్ట్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టాడు. పెద్దకూతురు వర్షకు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 19వ తేదీ వివాహం జరగనుంది. అయితే  శేఖర్‌ చాలా పేదవాడు. కూతురి పెళ్లి చేసేందుకు డబ్బుల్లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన చిరంజీవి వర్ష పెళ్లికి రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటించి చెక్ పంపించారు.

స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు, సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యూత్ వైస్ ప్రెసిడెంట్ కె. ప్రభాకర్ గౌడ్, స్ధానిక మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు మునీర్, స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఆ చెక్కును శేఖర్‌కు అందజేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
" draggable="true" style="height: 209px;">
" draggable="true" style="height: 209px;">




టీమిండియా ఆటగాడిని ప్రశంసలతో ముంచెత్తిన వార్నర్‌

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>