MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana304eb9e4-1310-491a-9940-fdf26ff95cfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana304eb9e4-1310-491a-9940-fdf26ff95cfe-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి రానా పాన్ ఇండియా మూవీ అయినా అరణ్య లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి సంబందించి టీజర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు..టీజర్ కి మంచి స్పందన వచ్చింది కానీ కరోనా అన్ని సినిమాలపై ప్రభావం చూపించినట్లుగా ఈ సినిమా పై కూడా గట్టి ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 తారీకున దేశ వ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. rana;venkatesh;rana;india;tollywood;cinema;bahubali;tamil;hindi;minister;daggubati venkateswara rao;nene raju nene mantri;chitramవిరాటపర్వం కోసం రానా తిప్పలు..?విరాటపర్వం కోసం రానా తిప్పలు..?rana;venkatesh;rana;india;tollywood;cinema;bahubali;tamil;hindi;minister;daggubati venkateswara rao;nene raju nene mantri;chitramThu, 10 Dec 2020 23:46:51 GMTదగ్గుబాటి రానా పాన్ ఇండియా మూవీ అయినా అరణ్య లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి సంబందించి టీజర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు..టీజర్ కి మంచి స్పందన వచ్చింది కానీ కరోనా అన్ని సినిమాలపై ప్రభావం చూపించినట్లుగా ఈ సినిమా పై కూడా గట్టి ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 తారీకున దేశ వ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది.

బాహుబలి కంటే ముందే రానా కు పలుభాషల్లో మంచి పరిచయముంది.. అంతకుముందే రానా తమిళ, హిందీ సినిమాల్లో మెరిసి ప్రేక్షకులను మురిపించాడు.. అయితే అది అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదని చెప్పాలి.. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని మాత్రం చెప్పేశాడు.. బాహుబలి తర్వాత  రానా చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.. నేనే రాజు నేనే మంత్రి సినిమా అయితే టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది అని చెప్పాలి..

ఇప్పుడు అరణ్య సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా విరాటపర్వం అనే సినిమాలో కూడా రానా నటిస్తున్నాడు.ఇప్ప‌టికే ఈసినిమాలో బోలెడంత మంది స్టార్లు క‌నిపించ‌బోతున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. క‌థానాయిక‌గా సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమెతో పాటు.. ప్రియ‌మ‌ణి, ట‌బు, నందితాదాస్‌లూ కీల‌క పాత్ర‌ల్లో మెరుస్తారు. వీళ్ల‌తో పాటు .. నివేదా థామ‌స్ కూడా సంద‌డి చేయ‌బోతోంద‌ని టాక్‌. ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం నివేదాని ఎంచుకున్నార్ట‌. నివేదా క‌నిపించేది కొద్దిసేపే అని, అయితే ఈ పాత్ర‌కీ చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ని తెలుస్తోంది. అంద‌రికంటే ప్రియ‌మ‌ణి పాత్ర కీల‌క‌మ‌ని స‌మాచారం. ఆమె నిడివి ఎక్కువ ఉండ‌డ‌మే కాదు, ప్రియ‌మ‌ణి స‌న్నివేశాల‌తో ఈ క‌థ రేంజే మారిపోతుంద‌ని టాక్‌.


లేడీ ఎస్సై పై మనసు పారేసుకున్న మరో ఎస్సై.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>