PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/khammamc12f7f33-56eb-423b-8477-a6246f99a4bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/khammamc12f7f33-56eb-423b-8477-a6246f99a4bb-415x250-IndiaHerald.jpgఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.. పెళ్లి దగ్గర పడుతున్న పెళ్లి చేయలేని ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.. ఖమ్మం జిల్లాకు చెందిన తల్లి గోవిందమ్మ తన ఇద్దరు కూతుళ్లు రాధిక మరియు రమ్య ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు..వాళ్ళు పుట్టడమే పేదరికం లో పుట్టారు .. ఇద్దరు కూతుళ్ళకి జన్మనిచ్చారు .khammam;govi;jeevitha rajaseskhar;radhika;ramya;ramya krishnan;tara;cinema;cinema theater;marriage;father;nijam;janagamaఖమ్మం లో విషాద ఘటన డబ్బు కోసం తల్లీకూతుళ్ల ఆత్మహత్యఖమ్మం లో విషాద ఘటన డబ్బు కోసం తల్లీకూతుళ్ల ఆత్మహత్యkhammam;govi;jeevitha rajaseskhar;radhika;ramya;ramya krishnan;tara;cinema;cinema theater;marriage;father;nijam;janagamaThu, 10 Dec 2020 19:56:00 GMTపెళ్లి చేయలేని ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.. ఖమ్మం జిల్లాకు చెందిన తల్లి గోవిందమ్మ తన ఇద్దరు కూతుళ్లు రాధిక మరియు రమ్య ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు..వాళ్ళు పుట్టడమే పేదరికం లో పుట్టారు .. ఇద్దరు కూతుళ్ళకి జన్మనిచ్చారు .. రోజు గడవడమే కష్టంగా ఉన్న వారికీ పెళ్లి చేయాలంటే ఒక్కసారిగా వాళ్ళు భుజాన పెద్ద బాండ రాయి పడ్డట్టు అనిపించింది .. మంచి సంబంధం అది కూడా కట్నం అని అనడం తో వాళ్ళ జీవితం లో సంతోషం వస్తుందని అనుకున్నాం  కానీ అంతలోపు వారు ఇలా ఇంట్లో విగత జీవులుగా పడటం చూసి కన్నీళ్లు ఆగడం లేదు  .. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ వారిలో భయం కాస్త రెట్టింపు అయ్యింది .. చేతిలో డబ్బులో లేదు చావే తమకి సరైన దరి అనుకున్నారు ..వారి జీవితం లో అదే ముగింపు అనుకున్నారు ..  అదే అదునుగా భావింది కన్నుమూశారు ... వీళ్ళ స్టోరీ విన్నాక రాయాలంటే పెద్ద పుస్తకమే అవుతుంది ... వాళ్ళు ఆలా ఎందుకు చేశారు అనే   ప్రశ్న నా మెదడును కొరికేస్తుంది ..
 
ఖమ్మం జిల్లాలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో  ఒక కుటుంబం నివాసం ఉంటుంది..  ప్రకాష్ మరియు గోవిందమ్మ   దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. అయితే తండ్రి ప్రకాష్ బంగారం షాప్ లో పని చేస్తుండగా తల్లి మరియు ఇద్దరు కూతుళ్లు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నారు.. తన ఇద్దరు కుమార్తెలు పెళ్లీడుకు రాగా అందులో పెద్ద కుమార్తెకు  జనగామ చెందిన అబ్బాయితో వివాహం చేయాలని తల్లి తండ్రులు నిర్ణయించారు.. ఈనెల 11న వీరి వివాహం జరగనుంది.. అంతలోనే వీళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం.. వీళ్ళ పరిస్థితి చూసిన అబ్బాయి  కట్నం తీసుకోకుండానే వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు.. అయినా కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్లు ఎంత పేదరికంలో ఉన్నారని  విషయం అర్థమవుతుంది .. వివాహం దగ్గర పడడంతో డబ్బు లేకపోవడంతో వాళ్లు బాగా కుంగిపోయారు.. వివాహం అన్నాక ఇంటికి బంధువులు వస్తారు .. వారి ఏర్పాట్ల కోసం డబ్బు అవసరం అవుతుంది వీళ్ళ సమస్య ఏంటి అంటే వారి దగ్గర డబ్బు లేదు  ..ఆ డబ్బు లేనందునే తల్లి కూతుళ్లు బంగారం కరిగించే రసాయనం తగి ఆత్మహత్య చేసుకున్నారు ...
 




టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>