CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/palak-soup58bbdbe9-8163-4ada-8e2d-c4cb7cb7bf4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/palak-soup58bbdbe9-8163-4ada-8e2d-c4cb7cb7bf4e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలకూరతో సూప్ చేసుకోని త్రాగడం వలన అనేక ప్రయోజనాలు వున్నాయి. ఈ పాలకూర సూప్ వల్ల అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మరి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాలకూర సూప్ ని ఎలా చెయ్యాలో తెలుసుకోండి.. ఆరోగ్యకరమైన పాలకూర సూప్ కి కావాల్సిన పదార్ధాలు.... పాలకూర: రెండు కట్టలు కందిపప్పు: ఒక కప్పు వేయించిన మిరpalak-soup;india;iron;chilli;oil;cumin;letter;butter;spinach;cumin powderఆరోగ్యకరమైన పాలకూర సూప్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....ఆరోగ్యకరమైన పాలకూర సూప్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....palak-soup;india;iron;chilli;oil;cumin;letter;butter;spinach;cumin powderThu, 10 Dec 2020 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలకూరతో సూప్ చేసుకోని త్రాగడం వలన అనేక ప్రయోజనాలు వున్నాయి. ఈ పాలకూర సూప్ వల్ల అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మరి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాలకూర సూప్ ని ఎలా చెయ్యాలో తెలుసుకోండి..


ఆరోగ్యకరమైన పాలకూర సూప్ కి కావాల్సిన పదార్ధాలు....

పాలకూర: రెండు కట్టలు
కందిపప్పు: ఒక కప్పు
వేయించిన మిరియాలపొడి: అరచెంచా
వేయించిన జీలకర్రపొడి: చెంచా
నిమ్మరసం: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: ఒకటి లేదా రెండు
నూనె లేదా బట్టర్: సరిపడినంత
ఉప్పు: తగినంత

పాల కూర సూప్ తయారీ విధానం:మొదట పాలకూర కట్టలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆకులను సన్నగా తరగాలి. ఒక ప్రెషర్ కుక్కర్‌లో పాలకూర తరుగు, కప్పు కందిపప్పు తీసుకోవాలి. దీనికి రెండు కప్పుల నీటిని కలపాలి. స్టౌ వెలిగించి నాలుగు విజిల్స్ వచ్చేవరకు పాలకూర, కందిపప్పును ఉడికించుకోవాలి.ఒక మందంపాటి గిన్నెను స్టౌమీద పెట్టి తగినంత నూనె లేదా కొద్దిగా బట్టర్ వేసుకోవాలి. అందులో తరిగిన పచ్చిమిర్చి, మిరియాలపొడి, జీలకర్ర పొడి, వేయాలి. తర్వాత ఇందులో ఉడికించుకున్న పాలకూర, కందిపప్పు వేయాలి. ఇందులో ఒక కప్పు నీళ్లు పోయాలి. కాస్తా చిక్కగా అయ్యే వరకు ఆగి తగినంత ఉప్పు, నిమ్మరసం కలిపి స్టౌ ఆఫ్ చేయాలి. ఇక పాలకూర సూప్ తయారైనట్లే....ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...


సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?

నిహారిక వెడ్డింగ్ లో అల్లు అర్జున్ విజిల్ మూమెంట్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు ఐటీ నోటీసులు

టోల్ గేట్ వద్ద చైర్ పర్సన్ హంగామా

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>