Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raja-anand-hero53083e9c-cb7d-4925-9538-1c107eabeb88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raja-anand-hero53083e9c-cb7d-4925-9538-1c107eabeb88-415x250-IndiaHerald.jpgసినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికైనా రావాలని ఉంటుంది. స్టార్ గా అక్కడ ఓ వెలుగు వెలగాలని అనుకుంటారు. అయితే ఒకప్పుడు హీరోగా ఆనంద్ లాంటి సినిమా చేసిన రాజా మాత్రం ఎవరైనా సినిమాల్లోకి వెళ్తా అంటే మాత్రం వద్దని చెబుతా అంటూ షాక్ ఇచ్చాడు. ఆలితో సరదాగా షోలో పాల్గొన్న రాజా తన కెరియర్ ఎలా మొదలైంది.. ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాడో చెప్పాడు.raja-anand-hero;anand malayalam actor;raja;sekhar;tammareddy bharadwaja;tiru;godavari river;kamma;cinema;interview;letter;anand deverakondaఇండస్ట్రీకి ఎవరైనా వస్తా అంటే వద్దని చెబుతా.. హీరోగా ఫాంలో ఉన్న రాజా పాస్టర్ గా ఎందుకుమారాడు..?ఇండస్ట్రీకి ఎవరైనా వస్తా అంటే వద్దని చెబుతా.. హీరోగా ఫాంలో ఉన్న రాజా పాస్టర్ గా ఎందుకుమారాడు..?raja-anand-hero;anand malayalam actor;raja;sekhar;tammareddy bharadwaja;tiru;godavari river;kamma;cinema;interview;letter;anand deverakondaThu, 10 Dec 2020 10:31:38 GMTసినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికైనా రావాలని ఉంటుంది. స్టార్ గా అక్కడ ఓ వెలుగు వెలగాలని అనుకుంటారు. అయితే ఒకప్పుడు హీరోగా ఆనంద్ లాంటి సినిమా చేసిన రాజా మాత్రం ఎవరైనా సినిమాల్లోకి వెళ్తా అంటే మాత్రం వద్దని చెబుతా అంటూ షాక్ ఇచ్చాడు. ఆలితో సరదాగా షోలో పాల్గొన్న రాజా తన కెరియర్ ఎలా మొదలైంది.. ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాడో చెప్పాడు.

పుట్టడం ఎలాగోలా పుట్టాం.. కాని చనిపోవడం గొప్పగా చనిపోవాలి.. ప్రపంచం మొత్తం తన చావు గురించి మాట్లాడాలి అనే ఆలోచనతోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పిన రాజా ఇండస్ట్రీలో నిలబడాలంటే చాలా కష్టమని చెబుతున్నాడు. గ్రీన్ పార్క్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా చేసిన రాజా శేఖర్మ్ముఆనంద్ సినిమాలో నటించాడు. ఫోటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరుగుతున్న టైం లో తమ్మారెడ్డి భరధ్వాజ నువ్వు అద్దంలో మొహం చూసుకున్నావా అని అన్నాడని చెప్పాడు రాజా.


శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలో కూడా తనని హీరోగా అడిగారని కాని తను చేయలేదని చెప్పాడు రాజా. సినిమాలకు గుడ్ బై చెప్పి పాస్టర్ గా కొనసాగుతున్నాడని చెప్పారు. ఆలితో రాజా ఇంటర్వ్యూ ప్రోమో ఇండస్ట్రీకి ఎవరైనా వస్తానంటే మాత్రం వద్దని చెబుతా అని చెప్పడం దానికి వెనక కారణాలు ఏంటని తెలుసుకోడానికి ఈ ఇంటర్వ్యూపై ఆసక్తి పెరిగింది. రాజా సినిమాలు ఆపేయడానికి కారణం ఏంటి అన్నది ఫుల్ ఇంటర్వ్యూలో చూడాలి.
" style="height: 370px;">





అపజయం ఎరుగని అగ్ర దర్శకులు

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>