PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/senior-actor-pradeep-appointed-as-new-ceo-of-vissa-tv5bf53fa1-3da0-4f62-8d2f-078dffe15560-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/senior-actor-pradeep-appointed-as-new-ceo-of-vissa-tv5bf53fa1-3da0-4f62-8d2f-078dffe15560-415x250-IndiaHerald.jpgతెలుగులో విస్సా టీవీ అనే ఒక ఛానల్ ఉందన్న సంగతి కూడా జనాలు దాదాపుగా మరిచిపోయారు. ఈ విస్సా టీవీ తమిళ రాజ్ నెట్ వర్క్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న టెలివిజన్ నెట్ వర్క్స్ రంగంలో టాప్ లో ఉన్న వాటిలో రాజ్ నెట్‌వర్క్స్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ రాజ్ టీవీని మొదట నలుగురు సోదరులు కలిసి 1994 లో ప్రారంభించారు. నెమ్మదిగా అది ఒక్కో ఛానల్ ని పెంచుకుంటూ రాజ్ నెట్ వర్క్ గా ఎదిగింది. ఇతర భాషల్లో కూడా తమ సత్తా చాటాలని ఆశక్తితో 23 జూన్ 2003 న చంద్ర బాబు నాయుడు చేతుల మీదుగా రాజ్ నెట్‌వర్క్స్ విస్సా టీtollywood;anil music;anil ravipudi;pradeep;raj;yajamanya;cinema;telugu;television;tamil;f2;chennai;juneజనం మర్చిపోయిన ఛానెల్ కు కొత్త సిఈఓజనం మర్చిపోయిన ఛానెల్ కు కొత్త సిఈఓtollywood;anil music;anil ravipudi;pradeep;raj;yajamanya;cinema;telugu;television;tamil;f2;chennai;juneThu, 10 Dec 2020 22:00:00 GMTటీవీ అనే ఒక ఛానల్ ఉందన్న సంగతి కూడా జనాలు దాదాపుగా మరిచిపోయారు. ఈ విస్సా టీవీ తమిళ రాజ్ నెట్ వర్క్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న టెలివిజన్ నెట్ వర్క్స్ రంగంలో టాప్ లో ఉన్న వాటిలో రాజ్ నెట్‌వర్క్స్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ రాజ్ టీవీని మొదట నలుగురు సోదరులు కలిసి 1994 లో ప్రారంభించారు. నెమ్మదిగా అది ఒక్కో ఛానల్ ని పెంచుకుంటూ రాజ్ నెట్ వర్క్ గా ఎదిగింది. ఇతర భాషల్లో కూడా తమ సత్తా చాటాలని ఆశక్తితో  23 జూన్ 2003 న చంద్ర బాబు నాయుడు చేతుల మీదుగా రాజ్ నెట్‌వర్క్స్ విస్సా టీవీని ప్రారంభించింది.

అయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా మొదలైన ఈ ఛానల్ ఈటీవీ మా టీవీ జీ టీవీ లాంటి ఎన్నో చానల్స్ ని తట్టుకోలేక చతికిలబడింది అని చెప్పవచ్చు. అయితే జెమినీ లాంటి బడా సంస్థ కూడా తమ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ను మూసేసి కేవలం భాషకు ఒక ఛానల్ చప్పున నడుపుతూ వెళుతోంది. జీతాలు ఇవ్వడం కూడా కష్టమైపోయింది పరిస్థితుల్లో రాజ్ నెట్ వర్క్స్ చెన్నై నుంచి జీతాలు పంపుతూ మేనేజ్ చేసుకుంటూ వస్తోంది.


దానికి ఎలా అయినా పూర్వవైభవం తేవాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాని యాజమాన్యం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఛానల్ కొత్త సీఈఓగా సీనియర్ నటుడు ప్రదీప్ నియమితులయ్యారు. చాలా తెలుగు తెలుగు సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచుకున్న ప్రదీప్ చివరిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమాలో మంచి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో ఆయనకు ఓకే డైలాగ్ ఉంటుంది అంతేగా అంతేగా అనే సినిమా తో సినిమా మొత్తం నటించి రికార్డు సంపాదించారు ఆయన.




బీజేపీలో చేరాక గేర్ మార్చిన రాములమ్మ

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>