MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఏం మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని ఇక్కడే తెలుగువారి కోడలిగా సెటిలైపోయింది. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలకు కూడా సై అన్నట్టు ఉన్న ఈ భామ పెళ్లి తర్వాత పద్ధతైన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ మొత్తం మీద అ ఈమె యాక్టివ్గా ఉన్నంత బాగా మరి ఏ హీరోయిన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండదు. అందుకే ఈమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఎకtollywood;bhama;kajal aggarwal;maya;nageshwara rao akkineni;rakul preet singh;samantha;shyam;maldives;tollywood;telugu;media;marriage;instagram;heroine;ye maya chesaveసోషల్ మీడియా ను షేక్ చేసిన సమంత.. సూపరెహే..సోషల్ మీడియా ను షేక్ చేసిన సమంత.. సూపరెహే..tollywood;bhama;kajal aggarwal;maya;nageshwara rao akkineni;rakul preet singh;samantha;shyam;maldives;tollywood;telugu;media;marriage;instagram;heroine;ye maya chesaveThu, 10 Dec 2020 07:21:44 GMTఅక్కినేని సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని ఇక్కడే తెలుగువారి కోడలిగా సెటిలైపోయింది. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలకు కూడా సై అన్నట్టు ఉన్న ఈ భామ పెళ్లి తర్వాత పద్ధతైన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. 

టాలీవుడ్ మొత్తం మీద అ ఈమె యాక్టివ్గా ఉన్నంత బాగా మరి ఏ హీరోయిన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండదు. అందుకే ఈమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా ఈమె సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో మరో మైలురాయిని దాటింది. తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్స్ దాటింది. మొత్తంగా చూస్తే ఈమె ఈ ఫాలోవర్స్ సంఖ్య లో మూడో పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. ముందుగా కాజల్ అగర్వాల్ 16.8 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉంది. 


ఆ తరువాతి స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 15.9 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. ఒక రకంగా కాజల్ అగర్వాల్ కి గతంలో ఇంత మంది ఫాలోవర్స్ లేరు ఎప్పుడైతే ఆమె పెళ్లి చేసుకుని మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లి అక్కడి ఫోటో లు పెడుతూ వచ్చిందో అప్పటి నుండి మీ ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చాను. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆమె హోస్ట్ గా శ్యామ్ జామ్ పేరుతో ఒక షో చేస్తుంది. ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ షో కోసం ఇప్పటికే ఆమె 5 ఎపిసోడ్స్ రెడీ చేసింది. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ స్ట్రీమ్ కాగా మరో రెండు ఎపిసోడ్స్ స్క్రీన్ కావడానికి రెడీ గా ఉన్నాయి.




హెరాల్డ్ స్మ‌రామీ : ఆస్తినంతా నోబుల్ బ‌హుమ‌తుల కోసం దార‌దాత్తం చేసిన అల్ఫెడ్‌...

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>