PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/good-news-for-bus-pass-customersefb3a73b-c3b8-4fb3-af1c-2eace6c8fe8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/good-news-for-bus-pass-customersefb3a73b-c3b8-4fb3-af1c-2eace6c8fe8e-415x250-IndiaHerald.jpgరవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా కొరియర్ పార్సిల్ లో ఆర్టీసీ వేగవంతమైన వృద్ధి సాధించింది అని ఆయన అన్నారు. ఇప్పటికి 15 లక్షలకు పైగా సరుకు రవాణా చేసాం అని వివరించారు. రోజుకు 15 లక్షల ఆదాయం వస్తుంది అన్నారు. తొందరలోనే 20 లక్షలకు చేరుకుంటుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కూకట్ పల్లి ,ఎంజిబిఎస్ జెబిఎస్ ప్రాంతాల నుండి మూడు ఏజెన్సీ లకు హోమ్ డెలివరీ కి ఇచ్చాము అన్నారు. ఇప్పుడు ఒక ప్రాంతం నుండి వచ్చిన వారికి నేరుగా ఇంటికే సర్వీసులు అందిస్తున్నాం అని తెలిపారు. ఇప్పుడిప్rtc, ts;ajay;karnataka - bengaluru;maharashtra - mumbai;rtc;bus;karnataka 1;department of transportation;minister;maharashtra;houseఆర్టీసీపై తెలంగాణా కీలక ప్రకటనఆర్టీసీపై తెలంగాణా కీలక ప్రకటనrtc, ts;ajay;karnataka - bengaluru;maharashtra - mumbai;rtc;bus;karnataka 1;department of transportation;minister;maharashtra;houseThu, 10 Dec 2020 14:00:00 GMTరవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా కొరియర్ పార్సిల్ లో ఆర్టీసీ వేగవంతమైన వృద్ధి సాధించింది అని ఆయన అన్నారు. ఇప్పటికి 15 లక్షలకు పైగా సరుకు రవాణా చేసాం అని వివరించారు. రోజుకు 15 లక్షల ఆదాయం వస్తుంది అన్నారు. తొందరలోనే 20 లక్షలకు చేరుకుంటుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కూకట్ పల్లి ,ఎంజిబిఎస్ జెబిఎస్ ప్రాంతాల నుండి మూడు ఏజెన్సీ లకు హోమ్ డెలివరీ కి ఇచ్చాము అన్నారు. ఇప్పుడు ఒక ప్రాంతం నుండి వచ్చిన వారికి నేరుగా ఇంటికే సర్వీసులు అందిస్తున్నాం అని తెలిపారు.

ఇప్పుడిప్పుడే ప్రయాణికుల నుండి ఆదరణ లభిస్తుంది అన్నారు. రాష్ట్రం ప్రధాన ఆదాయం కోల్పోయిన బడ్జెట్ సమయంలో ఇచ్చిన 1000 కోట్లకు అదనంగా 200 కోట్లు ఇచ్చారు అని వివరించారు. ఇప్పటికే 800 కోట్లు పైన రాష్ట్ర ఖజానా నుండి ఆర్టీసి కి చేరింది అన్నారు. కర్ణాటక ,మహారాష్ట్ర ,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పార్సిల్ సర్వీసులు కూడా వేగవంతం చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఉద్యోగులు 2-3రోజులు జీతాలు ఆలస్యం అవుతున్నందుకు ఆందోళన అవసరం లేదు అని స్పష్టం చేసారు.

మహారాష్ట్ర ఆర్టీసీ లో 5 నెలలుగా, కర్నాటక లో 3 నెలలుగా ఉద్యోగులకు జీతాలు లేని పరిస్థితి  ఉందని అన్నారు. సీసీఎస్ కు 230 కోట్లు అదనంగా జమ చేసాం అని వివరించారు. ఇంకా 600 కోట్లు ఇవ్వాల్సి ఉంది మా దగ్గర ప్రస్తుతం పైసలు లేవు చెల్లిస్తాం అన్నారు. ఆర్టీసి వెల్ఫేర్ కమిటీ లు సక్రమంగా పని చేస్తున్నాయి అని, ఆర్టీసీ ఉద్యోగుల కు ఎలాంటి వేధింపులు లేవు అన్నారు. డబుల్ డెక్కర్ బస్సులపై కేటిఆర్ సూచనలు చేసారని అని వివరించారు. కొన్ని ఏరియా లపై బస్సులు నడిపించడం కోసం  40 - 50  బస్సులు రాబోతున్నాయి అని పేర్కొన్నారు. సిటీ లో 50 శాతం బస్సులు నడుస్తున్నాయని వివరించారు.


సోనూ సూద్ ఖాతాలో మరో అరుదైన ఘనత

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>