MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nani-shyam-singa-royf03a17a3-ccf7-41b7-84ec-72932fd48059-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nani-shyam-singa-royf03a17a3-ccf7-41b7-84ec-72932fd48059-415x250-IndiaHerald.jpgనేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు తాజాగా ఆయన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగ రాయి.. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ ప్రారంభమయ్యాయి . విభిన్న కథనాలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీ అయిన నేచురల్ స్టార్ నాని ఈ రోజు మరో సినిమాను ప్రారంభించారు.. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు..nani- shyam singa roy;venkatesh;nani;pooja hegde;anil music;geetha;merlapaaka gandhi;niharika konidela;rahul new;rahul;shyam;venkat;hyderabad;k l rahul;kudumu;mohandas karamchand gandhi;ram madhav;cinema;sangeetha;cinema theater;rahul sipligunj;heroine;taxiwala;kusuma jagadish;father;research and analysis wing;sai pallavi;chitramహైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన శ్యామ్ సింగ రాయ్ పూజ కార్యక్రమంహైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన శ్యామ్ సింగ రాయ్ పూజ కార్యక్రమంnani- shyam singa roy;venkatesh;nani;pooja hegde;anil music;geetha;merlapaaka gandhi;niharika konidela;rahul new;rahul;shyam;venkat;hyderabad;k l rahul;kudumu;mohandas karamchand gandhi;ram madhav;cinema;sangeetha;cinema theater;rahul sipligunj;heroine;taxiwala;kusuma jagadish;father;research and analysis wing;sai pallavi;chitramThu, 10 Dec 2020 17:20:00 GMTనేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు..   రాహుల్ సాంకృత్యన్  దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగ రాయి ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్  లో  ప్రారంభమయ్యాయి . విభిన్న కథనాలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీ అయిన నేచురల్ స్టార్ నాని ఈ రోజు మరో సినిమాను ప్రారంభించారు.. టాక్సీవాలా ఫేమ్  రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు..

ఈ కార్యక్రమానికి నాని తండ్రి గంటా రాంబాబు ప్రత్యేకంగా హాజరయ్యారు.. వారితో పాటు అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల , మేర్లపాక గాంధీ హాజరయ్యారు.. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా  నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని రూపొందిస్తున్నారు.. గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన పాత్రల్లో నాని ఈ  సినిమాలో నటించనున్నారు.. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.. కోల్ కతా   నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం .. ఇటీవల విడుదలైన సినిమా  టైటిల్ కి మంచి ఆదరణ లభిస్తుంది..  ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు .. త్వరగా షూటింగ్ పూర్తి చేసి  ఈ సినిమా ని  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు అంటున్నారు..

నాని  ప్రస్తుతం టక్ జగదీష్ అనే చిత్రం లో నటిస్తున్నారు .. ఆ తర్వాత నాని శ్యామ్ సింగ రాయి లో నటించనున్నారు .
విభిన్న కథలను ఎంచుకుంటూ  నాని  మంచి సినిమాలను ప్రేక్షకులకి  అందిస్తున్నారు .. కరోనా తర్వాత షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో హీరోలు వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు .. అలాగే షూటింగ్స్ ని కూడా మొదలు పెడుతున్నారు .. కొత్తగా రాష్ట్రప్రభుత్వం థియేటర్స్ కూడా ఓపెన్ చేయడంతో సినిమాల షూటింగ్స్ ని వేగవంతంగా  జరుపుకుంటున్నారు .. చూడాలి మరి ఏ సినిమా థియేటర్ లో మొదట రిలీజ్ అవుతుందో .. అలాగే  శ్యామ్ సింగ రాయి సినిమాలో హీరోయిన్ గా నటించే  కృతి శెట్టి కి ఇది రెండో చిత్రం కావడం విశేషం .. 


ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?

రాఘవేంద్రరావుకు నో చెప్పిన హీరోయిన్..!

తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది! జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా: కోమటిరెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>