MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bigg-boss-4b8b5592b-cb9f-499e-abe7-ac82ce1bae48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bigg-boss-4b8b5592b-cb9f-499e-abe7-ac82ce1bae48-415x250-IndiaHerald.jpgతెలుగులో టాప్ రియాలిటీ షో గా దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. మూడు సీజన్లో పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ ను జరుపుకుంటుంది ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకోవడం తో పాటుగా నాలుగో సీజన్ చివరి అంశంలో ఉంది. ఇకపోతే ఈ షో మరో వారం పాటు సాగనుంది. అయితే ఈ వారం నామినేషన్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందరూ స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న వాళ్ళే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.. bigg boss 4;tara;telugu;bigboss;temper;winner;reality show;winner1;nijamసొహైల్‌ నిజంగా అమ్మాయిలతో అలా చేస్తాడు.. మరదలు ఏమందంటే..??సొహైల్‌ నిజంగా అమ్మాయిలతో అలా చేస్తాడు.. మరదలు ఏమందంటే..??bigg boss 4;tara;telugu;bigboss;temper;winner;reality show;winner1;nijamThu, 10 Dec 2020 10:00:00 GMTరియాలిటీ షో గా దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. మూడు సీజన్లో పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ ను జరుపుకుంటుంది ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకోవడం తో పాటుగా నాలుగో సీజన్ చివరి అంశంలో ఉంది. ఇకపోతే ఈ షో మరో వారం పాటు సాగనుంది. అయితే ఈ వారం నామినేషన్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందరూ స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న వాళ్ళే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..



ప్రస్తుతం సోహెల్ ప్రేక్షకులను ఆలోచనలో పడేశాడు. అరియానా తో లొల్లి పెట్టుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరి ఘట్టానికి చేరుకున్న బిగ్ బాస్ లో ఎంతగా ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటే అంతగా ఫేమస్ అవుతారు. కానీ సోహెల్ ప్రస్తుతం అందరి విమర్శలు అందుకుంటున్నారు. కాగా , అతగాడి గురించి మరదలు ఏం చెప్పిందో చూడండి.. తనకు ఎప్పటి లాగానే కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్,లూజ్ అయినప్పుడు అరే ఇలా చేస్తున్నాడేంటి అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి.. వెళ్లేటప్పుడు కూడా చెప్పాం. కాని సొహైల్ కారణం ఉంటేనే ఫైర్ అవుతున్నాడు. అయితే ప్రోమోలు టీజర్స్‌లో సొహైల్‌ని బాగా టెంపర్‌గా చూపిస్తున్నారు. అది చూసి సొహైల్ ఇంతే అని డిసైడ్ అయిపోతున్నారు.



ఇంకో విషయం చెప్పాలంటే సోహెల్ లో మరో యాంగిల్ కూడా ఉంది..సొహైల్ అమ్మాయిల్ని బాగానే ఫ్లర్ట్ చేస్తాడు. కానీ బిగ్ బాస్ హౌస్‌లో ఆ యాంగిల్‌తో చూడలేకపోతున్నాం. మేం కూడా వెయిట్ చేస్తున్నా.. సొహైల్‌కి హౌస్‌లో ఉన్నవాళ్లు ఎవరైనా కనెక్ట్ అవుతారా అని. కానీ ఆ ఛాన్స్ ఏం కనిపించడం లేదు. అందర్నీ సిస్టర్ అని పిలుస్తున్నాడు. అతని ఒరిజినల్ క్యారక్టర్ అది కాదు. వేరే ఉంది.. రోమియో టైప్ అని నవ్వుతూ అంది.ఖచ్చితంగా సొహైల్ టాప్ 1లో ఉంటాడని అనుకుంటున్నాం. బిగ్ బాస్ ఆట రియల్ క్యారెక్టర్ బయటకు రావడం.. సొహైల్‌లో కనిపిస్తుందన్నది అంతా రియలే కాబట్టి అతనే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాం అంటూ ఆమె అంది.. మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరో మరో పది రోజుల్లో తెలిసిపోతుంది..




టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>