PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళుతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఢిల్లీ పర్యటన గురించి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కొన్ని డిమాండ్లను భారతీయ జనతా పార్టీ ముందు పెట్టే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కోసం జనసేన పార్టీ కొన్ని త్యాగాలు చేయడానికి రెడీగా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో pawan kalyan;pawan;kalyan;tara;tiru;delhi;hyderabad;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;letter;janasena party;partyబిజెపికి పవన్ గుడ్ బై...?బిజెపికి పవన్ గుడ్ బై...?pawan kalyan;pawan;kalyan;tara;tiru;delhi;hyderabad;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;letter;janasena party;partyThu, 10 Dec 2020 11:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళుతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఢిల్లీ పర్యటన గురించి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కొన్ని డిమాండ్లను భారతీయ జనతా పార్టీ ముందు పెట్టే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కోసం జనసేన పార్టీ కొన్ని త్యాగాలు చేయడానికి రెడీగా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీ త్యాగాలు చేయడానికి రెడీగా లేదని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

తనను ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు పవన్ కళ్యాణ్ నేరుగానే కొంతమంది వద్ద చేస్తున్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి ఇవ్వకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీతో స్నేహాన్ని కట్ చేయాలి అని ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం వద్ద ఒక లేఖ కూడా ఉంచినట్లుగా సమాచారం. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

కాబట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే మాత్రం అనవసరంగా తమ మీద కొన్ని కొన్ని ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చే అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ బిజెపి నేతలకు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. తనను ఇబ్బంది పెట్టవద్దని పవన్ కళ్యాణ్ కోరుతున్నారట. ఇక బిజెపి కూడా ఇప్పుడు పవన్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని కొందరు సూచిస్తున్నారు. బిజెపికి ఏపీలో బలం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.


"తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం"...ఆ పంటకు దశాబ్దాల చరిత్ర

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>