Businessyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/business/technology_videos/ambani01f56148-bafc-4238-bfdb-6570a95d3b28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/business/technology_videos/ambani01f56148-bafc-4238-bfdb-6570a95d3b28-415x250-IndiaHerald.jpgఅంబానీ వంశవృక్షంలోకి మరో సభ్యుడు చేరాడు. అంబానీ సోదరులలో పెద్ద వాడైన ముఖేష్ అంబానీ తాతయ్యాడు. అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత అనే పిలుపులోని మాధుర్యాన్ని రూచి చేసే ప్రయాణం మొదులపెట్టారు. ఆయన కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు.ambani;mukesh;krishna;manu;mumbai;reliance;marriage;sri krishna;jio;santoshamతొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీతొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీambani;mukesh;krishna;manu;mumbai;reliance;marriage;sri krishna;jio;santoshamThu, 10 Dec 2020 16:33:00 GMTముంబై : అంబానీ వంశవృక్షంలోకి మరో సభ్యుడు చేరాడు. అంబానీ సోదరులలో పెద్ద వాడైన ముఖేష్ అంబానీ తాతయ్యాడు. అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత అనే పిలుపులోని మాధుర్యాన్ని రూచి చేసే ప్రయాణం మొదులపెట్టారు. ఆయన కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. దీంతో తల్లిదండ్రులతోపాటు అంబానీలు, మెహతాల కుటుంబాల సంతోషానికి అవధులు లేకుండా పోయాయని, వారికి ఇది చాలా గొప్ప అనుభూతి అని అన్నారు. ఈ క్రమంలో అంబానీ కుటుంబం వారసుడి గురించి ఓ ప్రకటన చేశారు. అంతా ఆ కృష్ణుడి దయ వల్లే ఇంతటి తీపి కబురు వినిపించిందని అన్నారు.
 ‘‘శ్రీకృష్ణుని దయ, ఆశీర్వాదాలతోనే మాకు శుభం జరిగింది. శ్లోక, ఆకాశ్ అంబానీ దంపతులు తల్లిదండ్రులయ్యారు. శ్లోకా నేడు (గురువారం) ముంబైలో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. నీతా, ముఖేశ్ అంబానీ దంపతులు మొదటిసారి తాత, నాన్నమ్మ అయిన అనుభూతిని మాటల్లో తెలియజేయలేకపోతున్నారు. వాని ఆనందానికి హద్దులు లేవు. ధీరూభాయ్, కోకిలాబెన్ దంపతుల మునిమనుమడిని స్వాగతిస్తూ నీతా, ముఖేశ్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు’’ అని అంబానీ కుటుంబం పేర్కొంది. శ్లోకతోపాటు మగ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలపారు. మగ బిడ్డ జన్మించడంతో మెహతా, అంబానీ కుటుంబాలు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు.
 శ్లోక మెహతా, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో జరిగింది. వీరి పెళ్లి పెద్ద పండుగలా ముంబైలో  జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మనుమడు పుట్టిన సందర్భంగా మరో మారు అంగరంగ వైభవంగా వేడుకను జరుపుకోనున్నారని సమాచారం. మరి వారి సంతోషాన్ని ముఖేస్ అంబానీ, నీతా అంబానీలు ఎలా వ్యక్త పరుస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా అప్పుడే ఈ బిడ్డకు పెట్టబోయే పేరు గురించి కూాడా చర్చించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?

రాఘవేంద్రరావుకు నో చెప్పిన హీరోయిన్..!

తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయింది! జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా: కోమటిరెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>