MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-actors34208e4b-cd78-4fa8-ade7-b8dc9737f6cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-actors34208e4b-cd78-4fa8-ade7-b8dc9737f6cd-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక పెళ్లి నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. వేద మంత్రాలు చదువుతుండగా.. నిహారిక మెడలో మూడు ముళ్ళు వేసాడు చైతన్య. ఆ తర్వాత చైతన్యతో నిహారిక ఏడడుగులు వేసింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గల ఉదయ్ విలాస్ లో డిసెంబర్ 9 బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా అల్లు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాmega actors;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;naga chaitanya;niharika konidela;pawan kalyan;ram pothineni;sai dharam tej;uday kiran;varun;varun sandesh;varun tej;hyderabad;rajasthan;tollywood;konidela production;marriage;december;prize;gift;arjun 1;chaitanya 1నిహారిక పెళ్లి కానుకగా మెగా హీరోలు ఇచ్చిన బహుమతుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..??నిహారిక పెళ్లి కానుకగా మెగా హీరోలు ఇచ్చిన బహుమతుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..??mega actors;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;naga chaitanya;niharika konidela;pawan kalyan;ram pothineni;sai dharam tej;uday kiran;varun;varun sandesh;varun tej;hyderabad;rajasthan;tollywood;konidela production;marriage;december;prize;gift;arjun 1;chaitanya 1Thu, 10 Dec 2020 18:00:00 GMTకొణిదెల నిహారిక పెళ్లి నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. వేద మంత్రాలు చదువుతుండగా.. నిహారిక మెడలో మూడు ముళ్ళు వేసాడు చైతన్య. ఆ తర్వాత  చైతన్యతో నిహారిక ఏడడుగులు వేసింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గల ఉదయ్ విలాస్ లో డిసెంబర్ 9  బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా అల్లు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఇక నిహారిక కు మెగా - అల్లు ఫ్యామిలీలు సుమారు 6 కోట్ల విలువ చేసే కానుకలు అందించినట్లు తెలుస్తోంది.

నిహారిక పెదనానన్న మెగాస్టార్ చిరంజీవి వివాహ కానుకగా దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే ప్రత్యేకమైన ఆభరణాలు బహుమతిగా ఇచ్చారని సమాచారం. అలానే బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఖరీదైన గిఫ్ట్ అందించినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ - రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ లు కూడా నిహారిక కు బహుమతులు అందించారట. చెల్లెలి కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకమైన బహుమతి అందించారని సమాచారం. మొత్తం మీద మెగా డాటర్ కి 6 కోట్లకు పైగా విలువ చేసే గిఫ్ట్స్ అందించారట.

దీంతో నిహారిక పెళ్లికి ఈ రేంజ్ లో కానుకలు రావడం ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉండగా డిసెంబర్ 11 శుక్రవారం నాడు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా చైతన్య - నిహారిక ల రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరూ హాజరు కానున్నారని తెలుస్తోంది. పెళ్లికి హాజరు కానీ బడా స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు సైతం హైదరాబాద్ లో నిర్వహించే నిహారిక - చైతన్యల రిసెప్షన్ కి అటెండ్ అవ్వబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!


ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>