MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana352bb2b5-6c2b-4e6e-aeab-6823b8e6e46f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana352bb2b5-6c2b-4e6e-aeab-6823b8e6e46f-415x250-IndiaHerald.jpgరానా దగ్గుబాటి అలాగే రెజీనా కెసెండ్రా నటించిన తమిళ్ అలాగే తెలుగు ద్విభాషా చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఈ సినిమా పేరు 1945. ఇందులో రానా సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. రెజీనా ఆ సోల్జర్ లవ్ ఇంట్రస్ట్ గా కనిపించనుంది. పీరియాడిక్ వార్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.rana;venkatesh;rana;c kalyan;kalyan;priyamani;rana daggubati;sathyaraj;east;cinema;telugu;sri venkateswara swamy;tamil;producer;love;war;producer1;daggubati venkateswara rao;letter;sai pallavi;santoshamరెజీనాకు లైఫ్ ఇస్తున్న రానా?రెజీనాకు లైఫ్ ఇస్తున్న రానా?rana;venkatesh;rana;c kalyan;kalyan;priyamani;rana daggubati;sathyaraj;east;cinema;telugu;sri venkateswara swamy;tamil;producer;love;war;producer1;daggubati venkateswara rao;letter;sai pallavi;santoshamThu, 10 Dec 2020 12:39:32 GMTరానా దగ్గుబాటి అలాగే రెజీనా కెసెండ్రా నటించిన తమిళ్ అలాగే తెలుగు ద్విభాషా చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఈ సినిమా పేరు 1945. ఇందులో రానా సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. రెజీనా ఆ సోల్జర్ లవ్ ఇంట్రస్ట్ గా కనిపించనుంది. పీరియాడిక్ వార్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా మూడేళ్లపాటు పాటు మేకింగ్ దశలోనే ఉంది. అనేక కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉంది. రానా ఓపెన్ గా కూడా ఈ సినిమా విషయంలో కాస్త నిరాశ చెందారన్న టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు, సుదీర్ఘ డిలే తరువాత ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమైంది. రానా అలాగే రెజీనా ఈ విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాను తెలుగులోకి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తీసుకురాబోతున్నారు. తమిళ దర్శకుడు సత్యశివ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. 

ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్, ఆర్జే బాలాజీ కీలక పాత్రలో నటించారు. రానా, నాజర్ అలాగే సత్యరాజ్ కాంబినేషన్ బాహుబలిలో బాగానే వర్కవుట్ అయిందనే చెప్పుకోవాలి. ఈ ఈక్వేషన్స్ ఈ సినిమాకి కూడా కలిసివస్తాయేమో చూడాలి. 
మరోపక్క, రానా "విరాట పర్వం" సినిమా కోసం ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి అలాగే ప్రియమణి కూడా మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. 
ఈ మధ్య కాలంలో రెజీనా కెసెండ్రాకు తెలుగులో మూవీస్ ఏమీ లేవు. రానాతో నటించిన ఈ సినిమా రిలీజ్ ఐతే రెజీనాకు కూడా మళ్ళీ కెరీర్ పరంగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. హావభావాలతో గ్లామరస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే రెజీనాకు తన ఖాతాలో మరిన్ని ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఈ సినిమా కలిగిస్తుందో లేదో వేచి చూడాలి. 



పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?

నిహారిక వెడ్డింగ్ లో అల్లు అర్జున్ విజిల్ మూమెంట్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు ఐటీ నోటీసులు

టోల్ గేట్ వద్ద చైర్ పర్సన్ హంగామా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>