Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-s-new-director-movie-roomers-has-got-76574e7e-222b-4d65-a6e3-47514e6bb609-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-s-new-director-movie-roomers-has-got-76574e7e-222b-4d65-a6e3-47514e6bb609-415x250-IndiaHerald.jpgటాప్ హీరోలతో సినిమాలంటే ఆషామాషీ విషయం కాదంటారు చాలా మంది. ఒక స్టోరీ టాప్ హీరోల దగ్గరకు వచ్చిందంటే చాలు ఆ కథకు సంబంధించిన విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి ఆలోచించుకుని కబురు చేస్తానండి అని చెప్పేస్తుంటారు. నిజమే అలా కనీస ఆలోచన లేకుండా కూడా కథను విని అప్పుడే కూడా ఓకే చెప్పేయకూడదు. ఎందుకంటే ఏదో తొందరలో విని ఓకే చేసినా సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లిన తర్వాత అట్టర్ ప్లాప్ లయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అలాంటి సందర్భాలు టాప్ హీరోల విషయంలో కూడా జరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ntr;ntr;dil raju;koratala siva;rajamouli;trivikram srinivas;rrr movie;cinema;king;director;thriller;kgf;nandamuri taraka rama rao;dil‘యమదొంగనే’ మెప్పించిన ఆ యంగ్ డైరెక్టర్ ఎవరబ్బా?‘యమదొంగనే’ మెప్పించిన ఆ యంగ్ డైరెక్టర్ ఎవరబ్బా?ntr;ntr;dil raju;koratala siva;rajamouli;trivikram srinivas;rrr movie;cinema;king;director;thriller;kgf;nandamuri taraka rama rao;dilThu, 10 Dec 2020 11:52:37 GMTసినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లిన తర్వాత అట్టర్ ప్లాప్ లయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అలాంటి సందర్భాలు టాప్ హీరోల విషయంలో కూడా జరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాని మాక్సిమం టాప్ హీరోలైతే ఇలాంటి జాగ్రత్తలు చాలానే తీసుకుంటూ ముందు స్టెప్ వేస్తుంటారు. ఇదిలా ఉంటే టాప్ హీరోలకు ఒక సినిమాను ఓకే చెప్పడం గురించి ఎన్నో ఆలోచిస్తుంటారు. కానీ ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం తన స్క్రిప్ట్ తో యమదొంగ ఎన్టీఆర్ నే మెప్పించి భలే ఛాన్స్ కొట్టేశాడట. ప్రస్తుతం ఈ యమదొంగ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.ఎస్ రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ మూవీని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ కొరటాల వంటి ప్రముఖ డైరెక్టర్ లో సినిమాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో యంగ్ టైగర్ కు తన స్టోరీని వినిపించి ప్రశంసలు అందుకున్నాడట ఓ యంగ్ డైరెక్టర్.

మరి యంగ్ టైగర్ నే మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరంటే.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‘హిట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ డైరెక్టర్ సైలేష్. ఈ యంగ్ డైరెక్టర్ తన స్క్రిప్టును ఇటీవలె దిల్ రాజుకు వినిపించాడట. ఆ తర్వాత దాన్ని పట్టుకుని నేరుగా యంగ్ టైగర్ కు వినిపించాడట. దానికి యమదొంగ ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఉత్సాహం కనిబరచాడట. దాంతో వీరి కాంబినేషన్ లో కూడా సినిమా రాబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజం అయితే మాత్రం యంగ్ డైరెక్టర్ పంట పండినట్టేనంటున్నారు సినీ వర్గాలు. చూడాలి మరి ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన ఎప్పుడు వస్తుందో..


నిహారిక వెడ్డింగ్ లో అల్లు అర్జున్ విజిల్ మూమెంట్

టోల్ గేట్ వద్ద చైర్ పర్సన్ హంగామా

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>