LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/packing-food57e0fbda-9580-4934-927f-d1bc390f133a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/packing-food57e0fbda-9580-4934-927f-d1bc390f133a-415x250-IndiaHerald.jpgమనిషి ఆరోగ్యం అతని ఆహారం మీద ఆధారపడి ఉంటుంది..అందుకే ఎప్పటికప్పడు తాజా ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. అలా చేయడం వల్ల రుచి కన్నా కూడా శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి. దాంతో ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది.అయితే ఇప్పుడు జనాలు టైమ్ సేవ్ అయ్యే వాటి పై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్రెడీ ఉన్న స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాటిని తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయో చూద్దాం.. packing food;kanna lakshminarayana;frozen;coronavirusస్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారా?.. మీ ఆయుష్ తీరినట్లే..స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారా?.. మీ ఆయుష్ తీరినట్లే..packing food;kanna lakshminarayana;frozen;coronavirusThu, 10 Dec 2020 19:00:00 GMTకన్నా కూడా శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి. దాంతో   ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది.అయితే ఇప్పుడు జనాలు టైమ్ సేవ్ అయ్యే వాటి పై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్రెడీ ఉన్న స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాటిని తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయో చూద్దాం..



ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే నిల్వ చేసిన పదార్థాల ద్వారా కరోనా రావచ్చునని అంటున్నారు. అయితే, ఇలా ఫ్రోజెన్ ఫుడ్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన కన్స్యూమర్స్ ఎవరికీ కరోనా వైరస్ సోకిన దాఖలాలు ఏవీ లేవనీ, ఈ పద్ధతిలో వైరస్ సోకే రిక్స్ చాలా చాలా తక్కువనీ కూడా సీడీసీ తెలిపింది. అయినా కూడా, ఫ్రోజెన్ ఫుడ్స్ ని హ్యాండిల్ చేసే, ప్రాసెస్ చేసే, అమ్మే వర్కర్స్ అందరూ కూడా చేతులతో పట్టుకొని ప్యాక్ చేయడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు..



ఫుడ్ ప్యాకేజింగ్ నుండి సేకరించిన సాంపుల్స్ లో ఇంతకు ముందు కూడా వైరస్ యొక్క జెనెటిక్ ట్రేసెస్ ఉన్నాయి, కానీ వైరస్ చాలా తక్కువ శాతంలోనే ఉందనీ, లివింగ్ వైరస్ ని ఇంత వరకూ ఇలా ఐసొలేట్ చేయలేదనీ కూడా తెలిసింది.. వేరే క్రిములు ఫంగస్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.అందుకే కాస్త టైం  పట్టినా కూడా ఫ్రెష్ గా చేసుకోవడం మంచిదని నిపుణుల సలహా..కరోనా వైరస్ గురించి రీసెంట్ గా తెలిసిన ఇంకొక విషయం ఏమిటంటే ఈ వైరస్ స్కిన్ మీద తొమ్మిది గంటల పాటూ ఉండగలదనీ, అందుకని చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, అవసరాన్ని బట్టి హ్యాండ్ శానిటైజర్ వాడడం వల్ల మాత్రమే కొంతవరకు కంట్రోల్ చేయవచ్చునని అంటున్నారు. చూసారుగా టైమ్ కన్నా , ప్రాణం మిన్నా.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది..




రేవంత్ ఆశ‌లు అడియాస‌లు... ఇప్పుడు ఆ ఒక్క దారే దిక్కా... ?

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము

ఏపీ హోం మంత్రి ఆవేదన

ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>