Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/sunny-had-stepped-out-with-her-sons-and-was-snapped-by-the-paparazzi415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/sunny-had-stepped-out-with-her-sons-and-was-snapped-by-the-paparazzi415x250-IndiaHerald.jpgప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చూపే విధంగా కొన్ని కొన్ని ఘటనలు తెరమీదకు వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు.. ఇలాంటి తరహా ఘటనలు అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం... నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం లేదా అక్రమాలకు పాల్పడడం లాంటివి చేస్తూ ఉంటారు గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలుఉరు బాలీవుడ్ సెలబ్రsunny;priya;priyanka;bollywood;bihar;job;degree;uttar pradesh;qualification;college;fatherడిగ్రీ విద్యార్థికి తల్లిగా మరిన సన్నీలియోన్.. ఫాన్స్ షాక్..?డిగ్రీ విద్యార్థికి తల్లిగా మరిన సన్నీలియోన్.. ఫాన్స్ షాక్..?sunny;priya;priyanka;bollywood;bihar;job;degree;uttar pradesh;qualification;college;fatherThu, 10 Dec 2020 11:00:00 GMTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలుఉరు  బాలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధించిన పేర్లతో కొన్ని జాబ్ కార్డులను లేదా వివిధ రకాల పథకాలకు అర్హత సాధించే టువంటి కార్డులను సృష్టించి అక్రమాలకు పాల్పడిన ఘటనలో ఎన్నో తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే.



 గతంలో యూనివర్సల్ స్టార్ ప్రియాంక చోప్రా కి జాబ్ కార్డు అప్లై చేసుకున్నట్లుగా కూడా ఒక కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇలా కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం బయటపడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చిన సమయంలో హాల్ టికెట్ పై తల్లి తండ్రి పేరు ఉంటుంది అనే విషయం తెలిసిందే.  ఇక్కడ ఓ విద్యార్థి ఇచ్చిన హాల్ టికెట్ పై తల్లి తండ్రి పేరు ఉంది. అవును సాధారణంగానే ఉంది కదా ఇక్కడ ఇంకా కొత్తగా ఏం జరిగింది అని అంటారా..



 అయితే ఇక్కడ తల్లి తండ్రి పేరు ఉంది కానీ ఆ పేర్లు రియల్ తల్లిదండ్రుల పేర్లు కాదు ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ఉండటం అందరినీ షాక్ కి గురి చేసింది.  బీహార్ లో ఈ ఘటన జరిగింది. ధనరాజ్ మహత్ అనే  డిగ్రీ కాలేజీ డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థికి హాల్ టికెట్ జారీ చేయగా...  ఇక ఈ హాల్టికెట్ లో తల్లిదండ్రులు పేరు వద్ద బాలీవుడ్ స్టార్స్ అయినా ఇమ్రాన్  హాష్మీ.. సన్నీలియోన్ పేర్లు ఉండడంతో విద్యార్థి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.  ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో వెంటనే స్పందించిన ఇమ్రాన్  హాష్మీ  హాస్యాస్పదంగా కామెంట్ చేశాడు. అతను నా కుమారుడు కాదు అంటూ కామెంట్ పెట్టాడు. ఇక విద్యార్థి హాల్ టికెట్ లో తప్పులు దొర్లడం పై అటు విద్యాశాఖ అధికారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


"తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం"...ఆ పంటకు దశాబ్దాల చరిత్ర

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>