Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-dhaggupati6507bdd9-cdbe-4cb1-914d-a1db3bf363d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-dhaggupati6507bdd9-cdbe-4cb1-914d-a1db3bf363d8-415x250-IndiaHerald.jpgరానా దగ్గుపాటి ఈ పేరు సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో బల్లాల దేవగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఈ హీరో. సినిమాల్లో ఈ హీరో పాత్రలు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ హీరోకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అయితే ఈ హీరో తెరకెక్కాల్సిన ఒక మూవీ మాత్రం సెట్స్ పైకి ఎక్కడానికి మాత్రం అనేక అడ్డంకులు ఎదురొస్తున్నాయనే చెప్పుకోవచ్చు. స్వాత్రంత్ర్య సమరయోధుడుగా సుభాష్ చంద్రబోస్ పాత్రలో ‘1945’ అనే మూవీలో రానా కనిపించనున్నాడు. ఈ సినిమా లో రానా ఆrana dhaggupati;beauty;rana;c kalyan;chandra bose;chandrabose;kalyan;cinema;telugu;bahubali;tamil;producer;hindi;uttar pradesh;army;producer1;subhas chandra bose;hero;nijam‘1945’ లో రానా రాబోతున్నాడా ?‘1945’ లో రానా రాబోతున్నాడా ?rana dhaggupati;beauty;rana;c kalyan;chandra bose;chandrabose;kalyan;cinema;telugu;bahubali;tamil;producer;hindi;uttar pradesh;army;producer1;subhas chandra bose;hero;nijamThu, 10 Dec 2020 14:53:55 GMTరానా దగ్గుపాటి ఈ పేరు సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో బల్లాల దేవగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఈ హీరో. సినిమాల్లో ఈ హీరో పాత్రలు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ హీరోకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అయితే ఈ హీరో తెరకెక్కాల్సిన ఒక మూవీ మాత్రం సెట్స్ పైకి ఎక్కడానికి మాత్రం అనేక అడ్డంకులు ఎదురొస్తున్నాయనే చెప్పుకోవచ్చు. స్వాత్రంత్య్ర సమరయోధుడుగా సుభాష్ చంద్రబోస్ పాత్రలో ‘1945’ అనే మూవీలో రానా కనిపించనున్నాడు. ఈ సినిమా లో రానా ఆర్మీ ఆఫీసర్ కనపించనున్నాడు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వం  వహించనున్నాడు.
కాగా ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగులో కూడా విడుదల చేస్తామని ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ప్రకటించారు. కాని ఈ సినిమాను పూర్తి చేయడానికి అడుగడుగునా అడ్డంకులే ఏర్పడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడో తెరకెక్కాల్సిన ఈ సినిమా వివిధ కారణాల మూలంగా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మూడు ఏండ్ల నుంచి ఈ సినిమాది ఇదే తంతు. కాగా తాజాగా ఈ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చాడు తెలుగు వర్షన్ నిర్మాత సి కళ్యాణ్.  రకరకాల కారణాల చేత మూడేండ్ల నుంచి ఓ కొలిక్కి రాని‘1945’ సినిమాపై ఆసక్తి కర విషయాలను వెళ్లడించాడు ఈయన.  ఇదిలా ఉంటే ఇందులో కథానాయకుడిగా రానా దగ్గుపాటి నటించగా, కథానాయికగా హాట్ బ్యూటీ రెజినా రానా ప్రేయసిగా ఈ సినిమాలో కనిపించనుందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

దాంతో ఈ సినిమాపై అభిమానులకు ఆసక్తి రేగింది. కాని ఈ సినిమా షూటింగ్ ఏవేవో కారణాల వల్ల వాయిదా వేయడంతో ఉన్న ఆసక్తి కాస్త నీరుగారిపోయిందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా ఒకటి చూడాల్సింది ఉందన్న విషయాన్ని కూడా జనాలు పూర్తిగా మర్చిపోయారనే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సినిమాపై మళ్లీ ఆశలు చిగురించేలా చేశాడు సి కళ్యాణ్. ఈ సినిమాను వీలైనంత తొందరలోనే విడుదల చేస్తామంటూ ప్రకటించారు. దీంతో రానా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాని మూడేండ్లుగా జాడలేని ఈ సినిమా ముచ్చట్లు తొందరలో వస్తాయంటే నమ్మాలనిపించడం లేదని కొందరు భావిస్తున్నారు. చూడాలి మరి నిజంగానే ఈ సినిమా రాబోతోందా.. లేదా ఇది జస్ట్ ప్రజలకు ఈ సినిమా ఒకటి ఉందని గుర్తుచేయడానికా అనేది.


కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు

భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రా

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>