TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sohail-tho-godava-paduthu-kindapadina-ariyana-asalem-jarigindi-ebd6ed51-1bcb-4a13-a4a6-4d884f9e7d47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sohail-tho-godava-paduthu-kindapadina-ariyana-asalem-jarigindi-ebd6ed51-1bcb-4a13-a4a6-4d884f9e7d47-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు సీజన్ ఇంకో వారం మాత్రమే ఉంది.. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ మాత్రం రసవత్తరంగా మారింది.. అయితే ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే.. అందుకోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను ఇంటి సభ్యులు తూచా తప్పకుండా చేస్తున్నారు.. ఆ క్రమంలో సోహెల్ మాత్రం కాస్త దురుసుగా ప్రవర్తించాడు.. అరియానాను ఏడ్పించాడు.. ప్రస్తుతం ఉన్న తక్కువ టైం లో ఎవరు జనాల్లో హైలెట్ అయితే వారే షో విన్నర్ ఇప్పుడు కూడా అదే జరిగింది... మాటలతో , కన్నీళ్ళ తో షో పై హోరెత్తిస్తున్నారు.. ఇక బిగ్ బాస్ కూడా చోద్యం చూసాడు.. bigg boss 4;bigboss;episode;winner;winner1;racchaసోహెల్ తో గొడవ పడుతూ కింద పడిపోయిన అరియానా.. అసలేం జరిగింది..??సోహెల్ తో గొడవ పడుతూ కింద పడిపోయిన అరియానా.. అసలేం జరిగింది..??bigg boss 4;bigboss;episode;winner;winner1;racchaThu, 10 Dec 2020 02:00:00 GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ ఇంకో వారం మాత్రమే ఉంది.. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ మాత్రం రసవత్తరంగా మారింది.. అయితే ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే.. అందుకోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను ఇంటి సభ్యులు తూచా తప్పకుండా చేస్తున్నారు.. ఆ క్రమంలో సోహెల్ మాత్రం కాస్త దురుసుగా ప్రవర్తించాడు.. అరియానాను ఏడ్పించాడు.. ప్రస్తుతం ఉన్న తక్కువ టైం లో ఎవరు జనాల్లో హైలెట్ అయితే వారే షో విన్నర్ ఇప్పుడు కూడా అదే జరిగింది... మాటలతో , కన్నీళ్ళ తో షో పై హోరెత్తిస్తున్నారు.. ఇక బిగ్ బాస్ కూడా చోద్యం చూసాడు..



కాగా, నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ చాలా ఓవర్ గా చేశాడని జనాలు అంటున్నారు. అరియానా, మోనాల్‌ల మధ్య రచ్చ రేగగా.. బుధవారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో సొహైల్, అరియానాలు సై అంటే సై అంటున్నారు.గత రెండు మూడు ఎపిసోడ్‌లు అరియానాను టార్గెట్ చేస్తూ ఆటాడిస్తున్న సొహైల్.. నేటి ఎపిసోడ్‌ లో ఆమెతో ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలడంతో సై అంటే సై అంటూ దూషణల తో యుద్దానికి దిగారు..



మనిషికి వాల్యూ ఇవ్వడం తెలియదు.. ఒక బొమ్మకి ఇస్తావ్.. ఆపు నువ్’ అంటూ అరియానాతో గొడవకు దిగాడు సొహైల్. దీంతో అరియానా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ‘నువ్ ఆపరా.. వేస్ట్ మాటలన్నీ మాట్లాడతావ్..’ అంటూ కౌంటర్ ఇచ్చేసింది. ఇక ఇద్దరూ నువ్ నోర్ముయ్ అంటే నువ్ నోర్ముయ్ అంటూ మీది మీదికి వచ్చారు. సొహైల్ అయితే నరాలు పొంగిస్తూ అరియానాను కొట్టినంత పనిచేశాడు.. ఇక అరియానా మాత్రం నాకు అంత హృదయం లేక పోతే ఎందుకు వస్తాను అంటూ ఏడుస్తూ కింద పడిపోతుంది.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ హైలెట్ అయ్యింది. అయితే రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..




ఆ ఎమ్మెల్యే కు బాబు మోహన్ వార్నింగ్ ? ఏమంటున్నారంటే ?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>