MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-fans-and-bunny-fans-are-fires-on-acctress-samantha-71dc5b82-8252-4dec-a3d4-f6d9ba963dd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-fans-and-bunny-fans-are-fires-on-acctress-samantha-71dc5b82-8252-4dec-a3d4-f6d9ba963dd3-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అనేది జనాల్లోకి వచ్చినప్పటినుండి ఇప్పుడు ఎలాంటి విషయం అయిన మనకు ఇట్టే తెలిసిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతీ ఒక్క విషయాన్ని వారి వారి అభిమానులు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉంటారు.ఇక సెలెబ్రెటీలు కూడా ఈ సోషల్ వెబ్సైట్స్ లను ఈ కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఈ సినీ తారలు కొన్ని సార్లు పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. దీన్నే అవకాశంగా చేసుకుని.. మరికొందరు పడనివాళ్ళు ఆ సినీ తారలు చేసిన ఆ పొరపాట్లను పదే పదే గుర్తు చేస్తూ.. వాళ్లకి పెద్ద తలనొప్allu arjun and mahesh babu;mahesh;rajinikanth;allu arjun;kranthi;kranti;nageshwara rao akkineni;samantha;surya sivakumar;tara;makar sakranti;cinema;sankranthi;ala venkatapuram lo;amazon;media;december;twitter;heroine;research and analysis wing;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;kali;chitramఆ ఒక్క ట్వీట్ తో సమంత పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న మహేష్, బన్నీ ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే..??ఆ ఒక్క ట్వీట్ తో సమంత పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న మహేష్, బన్నీ ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే..??allu arjun and mahesh babu;mahesh;rajinikanth;allu arjun;kranthi;kranti;nageshwara rao akkineni;samantha;surya sivakumar;tara;makar sakranti;cinema;sankranthi;ala venkatapuram lo;amazon;media;december;twitter;heroine;research and analysis wing;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;kali;chitramThu, 10 Dec 2020 21:00:00 GMTమీడియా అనేది జనాల్లోకి వచ్చినప్పటినుండి ఇప్పుడు ఎలాంటి విషయం అయిన మనకు ఇట్టే తెలిసిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతీ ఒక్క విషయాన్ని వారి వారి అభిమానులు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉంటారు.ఇక సెలెబ్రెటీలు కూడా ఈ సోషల్ వెబ్సైట్స్ లను ఈ కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఈ సినీ తారలు కొన్ని సార్లు పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. దీన్నే అవకాశంగా చేసుకుని.. మరికొందరు పడనివాళ్ళు ఆ సినీ తారలు చేసిన ఆ పొరపాట్లను పదే పదే గుర్తు చేస్తూ.. వాళ్లకి పెద్ద తలనొప్పిలా తయారవుతారు. కాబట్టి మన   సెలబ్రెటీలు అయితే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇప్పుడు హీరోయిన్ సమంత అక్కినేని అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అసలు విషయానికొస్తే.. సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' గత నెలలో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు.ఇటీవలే ఈ సినిమాను చూసిన సమంత సినిమా అద్భుతంగా ఉందంటూ డిసెంబర్ 1న ట్వీట్ చేసింది. అంతటితో ఆగకుండా ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. ఇక్కడే బన్నీ, మహేశ్‌ ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. దీంతో సమంతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. చిత్రాలు ఒకదానికొకటి పోటీపడి మరీ బాక్సాఫీసును దద్దరిల్లేలా చేశాయి.ఈ రెండు సినిమాలు సూపర్‌స్టార్, స్టైలిష్ స్టార్ కెరీర్లోనే ఆల్‌టైమ్ హిట్లుగా నిలిచాయి. దీంతో సూర్య సినిమాకు సమంత ఇచ్చిన కాంప్లిమెంట్..తమ హీరోల సినిమాలను కించపరిచేలా ఉన్నాయంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమా నచ్చితే అభినందిస్తే చాలని... కానీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అంటూ మిగతా సినిమాలను తక్కువ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.మరి దీనిపై అటు సమంత ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి...!!
" style="height: 590px;">




బాబుకు వరంగా మోడీ ప్రకటన.. తమ్ముళ్ళకు పిలుపు ?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>