Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/imran-khan5f7ccf23-9f7f-4935-b73b-8e72028d5c08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/imran-khan5f7ccf23-9f7f-4935-b73b-8e72028d5c08-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పాకిస్తాన్లో రోజురోజుకీ దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ లోకి వివిధ పనుల నిమిత్తం వచ్చిన చైనా సైన్యం ఏవిధంగా పాకిస్తాన్కు చెందిన యువతులను అపహారించుకు పోయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడం తో రోజురోజుకీ అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఎంతో మంది ప్రజలు ఉద్యమాలు బాట పట్టారు అన్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతimran;imran khan;pakistan;american samoa;government;murder.;hindusహిందూ యువతులను అమ్మేస్తున్నారట.. చైనా-పాక్ నీచాతి నీచం..?హిందూ యువతులను అమ్మేస్తున్నారట.. చైనా-పాక్ నీచాతి నీచం..?imran;imran khan;pakistan;american samoa;government;murder.;hindusThu, 10 Dec 2020 05:00:00 GMTపాకిస్తాన్ లోకి వివిధ పనుల నిమిత్తం వచ్చిన చైనా సైన్యం ఏవిధంగా పాకిస్తాన్కు చెందిన యువతులను అపహారించుకు పోయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడం తో రోజురోజుకీ అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఎంతో మంది ప్రజలు ఉద్యమాలు బాట పట్టారు అన్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్  ప్రభుత్వం ప్రస్తుతం తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.



 చైనా సైన్యాన్ని యువతుల పై దాడి చేయొద్దు అని హెచ్చరించ లేక మరోవైపు ప్రజలు చేపడుతున్న ఉద్యమాలను అణిచివేయ  లేక చివరికి తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పాకిస్తాన్ ప్రభుత్వానికి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం నీచంగా  ఆలోచించింది అన్నది బయటపడింది. ఏకంగా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న మెజారిటీ ముస్లిం యువతులు కాకుండా అయినా హిందూ క్రైస్తవ యువతులను ఏకంగా చైనాకు అమ్మేస్తున్నదట ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం.ఇప్పటికే ఎంతో మంది హిందూ క్రైస్తవ యువతులను పాకిస్తాన్ ప్రభుత్వం చైనా సైన్యానికి అమ్మేసింది అన్న వాదన కూడా ఉంది అన్న విషయం తెలిసిందే.



 పాకిస్థాన్కు చెందిన మైనార్టీ యువతులు చైనా సైనికుల చేతిలో ఏకంగా బానిసలుగా మారిపోయారు అని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్ లోని హిందువులను క్రైస్తవులను బలవంతపు వధువులుగా  చైనాకు అమ్ముతున్నారని ఇటీవలే అమెరికా కూడా ఆరోపించింది. పాకిస్తాన్లో మైనారిటీలకు సరైన మద్దతు లేకపోవడం మతపరమైన టువంటి వివక్ష ఉండడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోంది అంటూ ఆరోపించారు అమెరికాకు చెందిన నిపుణులు. కేవలం రెండు వేల 2018-19 సంవత్సరం లోనే చైనా  అబ్బాయిలకు ఏకంగా పాకిస్థాన్కు చెందిన మైనార్టీ యువతులను 629 మంది యువతులు అమ్మేసారు అని లెక్కలతో సహా బయటపెట్టారు అమెరికాకు చెందిన నిపుణులు ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగా మారిపోయింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : సిక్కోలు జిల్లాలో అసమ్మతి రాజకుంటోందా ?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>