PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpg జై జగన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, వారిని అంతే స్థాయిలో గౌరవించుకోవడం మనదేశంలో ఆనవాయితీగా వస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ముందుగా రైతులకు మేలు చేసే పథకాలపై దృష్టి పెడతాయి. ఎన్నికల ప్రచారంలోనూ రైతులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లును రద్దు చేయాలంటూ గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పdelhi farmers moment bjp government;auto;india;jagan;narendra modi;capital;letter;success;central government;manadesamరైతులంటే ఆషామాషీ నా ? మోదీ ప్రభుత్వం పునాదులు కదిలిపోతున్నాయ్ ?రైతులంటే ఆషామాషీ నా ? మోదీ ప్రభుత్వం పునాదులు కదిలిపోతున్నాయ్ ?delhi farmers moment bjp government;auto;india;jagan;narendra modi;capital;letter;success;central government;manadesamThu, 10 Dec 2020 09:00:00 GMTజై జగన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, వారిని అంతే స్థాయిలో గౌరవించుకోవడం మనదేశంలో ఆనవాయితీగా వస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ముందుగా రైతులకు మేలు చేసే పథకాలపై దృష్టి పెడతాయి. ఎన్నికల ప్రచారంలోనూ రైతులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లును రద్దు చేయాలంటూ గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ బంద్ కు పిలుపునిచ్చి దానిని సక్సెస్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ సంస్కరణలు బిల్లులో ఎటువంటి మార్పులు చేయమని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది.




 ఈ బిల్లు పై రైతులలో అనవసర అపోహలు ఉన్నాయని, ఇది రైతులకు మేలు చేసేది అని చెబుతున్నాయి. కానీ రైతులు మాత్రం ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు తెచ్చి తమ జీవితాలను నాశనం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నాయి. ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన దీక్షలతో వివిధ పార్టీలు సంఘీభావం తెలిపాయి. చాలా దేశాలు ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించాయి. అయితే ఈ వ్యవహారంపై కేంద్రం తీరు పై ప్రతి ఒక్కరిలోనూ అసంతృప్తి ఉంది. వ్యవసాయంలో కొత్త విధానాలను తీసుకువస్తే రైతుకు అది మేలు చేసేది అవుతుంది కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించి ఏకంగా కొత్త చట్టాలను తీసుకు వస్తే అది రైతులకు ఇబ్బంది కలిగించేదే. అయితే దాని వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది రైతులు చెబుతున్న మాట. 




కొత్త సంస్కరణల పేరుతో వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నారు అంటూ రైతు సంఘాలు కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. ఇప్పటికి అనేక దఫాలుగా కేంద్రం చర్చించి కొన్ని ప్రతిపాదనలను పెట్టినా, వాటిని రైతులు తిరస్కరించారు. ఇక ఈ పోరు మరింత ఉధృతం చేసేందుకు రైతులు సిద్దమవుతుండటంతో కేంద్రం టెన్షన్ పడుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం కారణంగా ఎన్డీఏలోని మిత్రపక్షాలు దూరమైన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో అనే టెన్షన్ లో కేంద్రం ఉంది.



అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>