PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-illogical-politics-in-apfad4204d-5353-4ac8-8a3d-e110b240548e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-illogical-politics-in-apfad4204d-5353-4ac8-8a3d-e110b240548e-415x250-IndiaHerald.jpgచంద్రబాబు రాజకీయాలు తమాషాగా ఉంటాయి. ఎవరితో అయినా అవసరం మేరకే స్నేహం, అవసరం తీరాక శత్రుత్వం అన్నట్టు గా ఆయన మొదటి నుంచి వ్యవహరిస్తునే వస్తున్నారు. ఈ విషయంలో ఆయన అనేక సార్లు విమర్శల పాలు అయ్యారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు, ఇప్పుడు ఆ రాజకీయాలను వదిలేసినట్లు గా కనిపిస్తున్నారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టి ఇక్కడ అధికారంలోకి వస్తే సరిపోతుంది chandrababu jagan bjp aliance ap;auto;cbn;mamata benerjee;benarjee;mithra;udhayanidhi stalin;hyderabad;bharatiya janata party;farooq abdullah.;andhra pradesh;karnataka - bengaluru;west bengal - kolkata;mayawati;mamata banerjee;akhilesh yadav;telugu;letter;allu sneha;stalin;mamta mohandas;shatru1రాజకీయం కోసం వారిని వదిలేసుకున్న బాబు ?రాజకీయం కోసం వారిని వదిలేసుకున్న బాబు ?chandrababu jagan bjp aliance ap;auto;cbn;mamata benerjee;benarjee;mithra;udhayanidhi stalin;hyderabad;bharatiya janata party;farooq abdullah.;andhra pradesh;karnataka - bengaluru;west bengal - kolkata;mayawati;mamata banerjee;akhilesh yadav;telugu;letter;allu sneha;stalin;mamta mohandas;shatru1Thu, 10 Dec 2020 05:00:00 GMTచంద్రబాబు రాజకీయాలు తమాషాగా ఉంటాయి. ఎవరితో అయినా అవసరం మేరకే స్నేహం, అవసరం తీరాక శత్రుత్వం అన్నట్టు గా ఆయన మొదటి నుంచి వ్యవహరిస్తునే వస్తున్నారు. ఈ విషయంలో ఆయన అనేక సార్లు విమర్శల పాలు అయ్యారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు, ఇప్పుడు ఆ రాజకీయాలను వదిలేసినట్లు గా కనిపిస్తున్నారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టి ఇక్కడ అధికారంలోకి వస్తే సరిపోతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 



ఒకప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు హవా నడిచేది. ఫరూక్ అబ్దుల్లా వంటి సీనియర్ నాయకులు సైతం బాబు కోసం హైదరాబాద్ కు క్యూ కట్టేవారు. అయితే 2014 ఎన్నికలకు ముందు మాత్రం ఎన్డీయే కూటమిలో చేరిన బాబు ఎన్నికల అనంతరం కొంతకాలం పాటు సఖ్యత గానే ఉన్నా, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నికల సమయంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారిని కలిసి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కర్ణాటక వెళ్లి కుమారస్వామి ప్రమాణస్వీకారం లో పాల్గొన్నారు . బిజెపికి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల తో సఖ్యత గా ఉంటూ వచ్చేవారు. 



కానీ ఇప్పుడు జాతీయ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. తెలంగాణలోనూ టిడిపిని పట్టించుకునే పరిస్థితిలో బాబు లేరు. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే డీఎంకె అధినేత స్టాలిన్ వంటి వారు బాబుకు మంచి మిత్రులు. అయినా ఎవరి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు బాబు ఇష్టపడడం లేదు.దీనికి మరో కారణం ఉంది. ప్రస్తుతం బీజేపీతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన బీజేపీ వ్యతిరేక పార్టీలతో సన్నిహితంగా ఉండటం ద్వారా మొదటికే మోసం వస్తుందనే అనుమానంతో అందరినీ దూరం పెట్టి ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్లు గా కనిపిస్తున్నారు.



హెరాల్డ్ ఎడిటోరియల్ : సిక్కోలు జిల్లాలో అసమ్మతి రాజకుంటోందా ?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>