PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/fizer89109029-6428-4803-9f40-566082302f93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/fizer89109029-6428-4803-9f40-566082302f93-415x250-IndiaHerald.jpgఎలక్ట్రిక్ కార్ల సమాచారాన్ని చైనీయులు దొంగిలించారని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఆరోపణలు మరువక ముందే ఫైజర్ వ్యాక్సిన్ సమాచారం కోసం హ్యాకింగ్ చేయడం సంచలనం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలను తస్కరించారని ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు అంగీకరించడం కలకలం సృష్టిస్తున్నది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పై సైబర్ దాడి జరిగిందని, వ్యాక్సిన్ సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారని ఈ రెండు సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. వ్యాక్సిన్ కు సంబంధించిన సమీక్ష పై ఈ దాడి ప్రభావం ఉండబోదని ఏజెన్సీ తమకు హామీ ఇచ్fizer;auto;tesla;december;panjaaఫైజల్ పై హ్యాకర్ల పంజాఫైజల్ పై హ్యాకర్ల పంజాfizer;auto;tesla;december;panjaaThu, 10 Dec 2020 23:47:00 GMTఫైజర్ పై హ్యాకర్ల పంజా

తన ఎలక్ట్రిక్ కార్ల సమాచారాన్ని చైనీయులు దొంగిలించారని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఆరోపణలు మరువక ముందే ఫైజర్ వ్యాక్సిన్ సమాచారం కోసం హ్యాకింగ్ చేయడం సంచలనం రేపుతోంది.
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలను తస్కరించారని ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు అంగీకరించడం కలకలం సృష్టిస్తున్నది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పై సైబర్ దాడి జరిగిందని, వ్యాక్సిన్ సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారని ఈ రెండు సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. వ్యాక్సిన్ కు సంబంధించిన సమీక్ష పై ఈ దాడి ప్రభావం ఉండబోదని ఏజెన్సీ తమకు హామీ ఇచ్చిందన్నారు. సైబర్ దాడి ఎలా జరిగింది, ఎవరు బాధ్యత వహిస్తారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంఘటన కలకలం సృష్టించింది.

అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా కోవాక్స్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇవ్వడంతో అత్యవసరం కింద వినియోగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి 80 ఏళ్లకు పైబడిన వృద్దులు, వైద్య సిబ్బందికి ఇచ్చే కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.



లేడీ ఎస్సై పై మనసు పారేసుకున్న మరో ఎస్సై.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>