MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director03520066-5797-4189-81fb-1d3e23b0fb62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director03520066-5797-4189-81fb-1d3e23b0fb62-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటారు. ఎంతో ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం లేకుంటే మాత్రం ఆఫర్లు రావు. అదృష్టం ఉంటే వరుసగా రెండు మూడు ప్లాప్ లు పడ్డా కూడా ఇండస్ట్రీలో కొనసాగిన దర్శకులు హీరోలు ఉన్నారు. కాని కొందరు దర్శకులు హీరోలు కేవలం ఒకే ఒక్క ప్లాప్ తో కనిపించకుండా పోయిన వారు ఉన్నారు. వారు దురదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఓయ్ సినిమాతో దర్శకుడిగా 2009 సంవత్సరంలో పరిచయం అయిన ఆనంద్ రంగా ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ కనిపించలేదు. ఆdirector;auto;chiranjeevi;anand malayalam actor;cinema;google;silver;anand deverakonda;oy11 ఏళ్ళ తర్వాత11 ఏళ్ళ తర్వాతdirector;auto;chiranjeevi;anand malayalam actor;cinema;google;silver;anand deverakonda;oyThu, 10 Dec 2020 09:13:02 GMT
సినిమా ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటారు. ఎంతో ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం లేకుంటే మాత్రం ఆఫర్లు రావు. అదృష్టం ఉంటే వరుసగా రెండు మూడు ప్లాప్ లు పడ్డా కూడా ఇండస్ట్రీలో కొనసాగిన దర్శకులు హీరోలు ఉన్నారు. కాని కొందరు దర్శకులు హీరోలు కేవలం ఒకే ఒక్క ప్లాప్ తో కనిపించకుండా పోయిన వారు ఉన్నారు. వారు దురదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఓయ్ సినిమాతో దర్శకుడిగా 2009 సంవత్సరంలో పరిచయం అయిన ఆనంద్ రంగా ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ కనిపించలేదు. 


సినిమా కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. అయినా కూడా నిర్మాతలు ఆయనకు ఆఫర్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆనంద్ రంగా తదుపరి ప్రాజెక్ట్ కు ఏకంగా 11 ఏళ్లు పట్టింది. ఇప్పటికి చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఈయన్ను నమ్మింది. ఈయనకు షూట్ ఔట్ అనే వెబ్ సిరీస్ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. సినిమా దర్శకుడిగా నిరాశ పర్చిన ఈ దర్శకుడు వెబ్ సిరీస్ తో మెప్పిస్తాను అంటున్నాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత దర్శకుడిగా మళ్లీ వెండి తెరపై కూడా రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకంతో ఉన్నాడు. మరి షూట్ ఔట్ ఈయన్ను మళ్లీ వెండి తెరపైకి తీసుకు వచ్చేనా చూడాలి.


అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>