MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payald704ab43-509d-4488-b478-374433f1cc90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payald704ab43-509d-4488-b478-374433f1cc90-415x250-IndiaHerald.jpgRX100 సినిమాతో టాలీవుడ్ కి పాయల్ రాజ్ పుత్ రూపంలో మంచి నటి దొరికిందని చెప్పొచ్చు.. తొలి సినిమా తోనే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి ఆమె పెద్ద సాహసమే చేసిందని చెప్పొచ్చు.. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో అరంగేట్రమే ఇలాంటి పాత్ర చేసిన ఆమె ధైర్యం మెచ్చుకోవచ్చు.. అయితే పాయల్ కి తొలి సినిమా తో పది సినిమాలు చేసినా రాని గుర్తింపు దక్కించుకుంది.. అందచందాలతో కవ్విస్తూ నటనతో మెప్పించే అమ్మాయి గా టాలీవుడ్ లో ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.. వెంకీ మామ సినిమా లో వెంకpayal;beauty;ravi;venkatesh;payal rajput;naga chaitanya;raj;raja;ravi teja;seetha;tollywood;cinema;venky mama;girl;heroine;disco raja;chaitanya 1;ee rojullo;rx100;chitramOTT స్టార్ పాయల్ రాజ్ పుత్ మరో వెరైటీ..?OTT స్టార్ పాయల్ రాజ్ పుత్ మరో వెరైటీ..?payal;beauty;ravi;venkatesh;payal rajput;naga chaitanya;raj;raja;ravi teja;seetha;tollywood;cinema;venky mama;girl;heroine;disco raja;chaitanya 1;ee rojullo;rx100;chitramThu, 10 Dec 2020 23:45:51 GMTrx100 సినిమాతో టాలీవుడ్ కి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ రూపంలో మంచి నటి దొరికిందని చెప్పొచ్చు.. తొలి సినిమా తోనే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి ఆమె పెద్ద సాహసమే చేసిందని చెప్పొచ్చు.. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో అరంగేట్రమే ఇలాంటి పాత్ర చేసిన ఆమె ధైర్యం మెచ్చుకోవచ్చు.. అయితే పాయల్ కి తొలి సినిమా తో పది సినిమాలు చేసినా  రాని గుర్తింపు దక్కించుకుంది.. అందచందాలతో కవ్విస్తూ నటనతో మెప్పించే అమ్మాయి గా టాలీవుడ్ లో ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.. వెంకీ మామ సినిమా లో వెంకటేష్ జోడిగా చేసినా ఆమె రవితేజ డిస్కో రాజా లోనూ హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది.

అయితే ఈ సినిమా లు ఆమెకు పెద్దగా గుర్తింపు యివ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ లు కావడంతో పాయల్ కి అంత గుర్తింపు రాలేదు. 'సీత' సినిమాలో ఐటెమ్ సాంగ్ కి స్టెప్పులేసి అదరగొట్టింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు నెగిటివ్ రోల్స్ మరియు వైవిధ్యమైన రోల్స్ తలుపుతడుతున్నా అవి కూడా చిన్నవే అని తెలుస్తోంది. అందుకే ఈ బ్యూటీ అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోవడం లేదట  పాయల్ రాజ్ పుత్.. చైతన్య కృష్ణతో కలిసి 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది. అది ఆహా లో రిలీజ్ అవగా ఆ సినిమా ద్వారా ఆమెకు మంచి పేరే వచ్చింది.

ఇప్పుడు అదే తరహా లో ఆమె మరో చిత్రంలో నటించబోతుంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై రాని ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ థ్రిల్లర్‌ ఫిలిం వుండబోతోందనీ, అదే సమయంలో ఈ సినిమాలో హాట్‌ కంటెంట్‌ కాస్త 'ఓవర్‌ డోస్‌' వుండబోతోందనీ సమాచారం. పాయల్‌ రాజ్‌పుట్‌ విషయానికొస్తే, హాట్‌ కంటెంట్‌ వున్న సినిమాల్లో నటించడానికి పెద్దగా అభ్యంతరం పెట్టబోదు. తొలి సినిమా 'ఆర్ఎక్స్‌ 100'లోనే కాస్త హద్దులు దాటిన గ్లామర్‌ని ప్రదర్శించేసింది. పాయల్‌ రాజ్‌పుట్‌తోపాటు, ఓ బాలీవుడ్‌ బ్యూటీని కూడా ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారట. ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో నటించడం ఖాయమని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ చెబుతున్నాయి.




కలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>