Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-kethika-sharma179d8de0-463a-4484-96ff-c6d2c58f7199-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-kethika-sharma179d8de0-463a-4484-96ff-c6d2c58f7199-415x250-IndiaHerald.jpgపూరీ నిర్మాతగా తనయుడు ఆకాష్ పూరీ హీరోగా వస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా రిలీజ్ అవకముందే అమ్మడు నాగ శౌర్య లక్ష్య సినిమాలో అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇదే కాకుండా కెతిక శర్మ వరుస అవకాశాలు అందుకుంటుంది. లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించింది కెతిక శర్మ.allu-arjun-kethika-sharma;beauty;akash;allu arjun;naga;naga shourya;tollywood;cinema;telugu;naga aswin;instagram;letter;heroine;romantic;arjun 1;josh;loverబన్నీతో కెతిక శర్మ.. రొమాంటిక్ యాడ్ అదిరిందిగా..!బన్నీతో కెతిక శర్మ.. రొమాంటిక్ యాడ్ అదిరిందిగా..!allu-arjun-kethika-sharma;beauty;akash;allu arjun;naga;naga shourya;tollywood;cinema;telugu;naga aswin;instagram;letter;heroine;romantic;arjun 1;josh;loverThu, 10 Dec 2020 23:21:10 GMTఆకాష్ పూరీ హీరోగా వస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా రిలీజ్ అవకముందే అమ్మడు నాగ శౌర్య లక్ష్య సినిమాలో అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇదే కాకుండా కెతిక శర్మ వరుస అవకాశాలు అందుకుంటుంది. లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించింది కెతిక శర్మ.

బన్నీతో కెతికానా ఎప్పుడు.. ఎక్కడ అని ఆశ్చర్యపడొచ్చు. బన్నీ ఆహా కోసం చేసిన యాడ్స్ లో అల్లు అర్జున్ తో జతకట్టిన అమ్మడు కెతిక శర్మనే. రొమాంటిక్ బ్యూటీ ఆ యాడ్ లో బన్నీ లవర్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అల్లు అర్జున్ దృష్టిలో పడ్డది కాబట్టి అమ్మడికి మంచి అవకాశాలే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆహా కోసం చేసిన యాడ్ లో బన్నీకి ఈక్వల్ గా మంచి జోష్ లో నటించింది కెతిక శర్మ.

ఈ యాడ్ ను త్రివిక్రం డైరెక్ట్ చేశారని తెలుస్తుంది. సో ఎలా లేదన్నా అటు బన్నీ, ఇటు త్రివిక్రం ఇద్దరు మెచ్చేలా కెతిక పర్ఫార్మెన్స్ ఉంది. అమ్మడు గ్లామర్ షోకి కూడా ఎలాంటి అడ్డు చెప్పదు కాబట్టి తప్పకుండా కెతికకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. డబ్ స్మాష్ బ్యూటీగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కెతిక శర్మ సోషల్ మీడియాలో సందడి చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది.

">





కలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>