MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-and-nagabau88ab7cae-2acb-470e-8839-368bc7dd961b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-and-nagabau88ab7cae-2acb-470e-8839-368bc7dd961b-415x250-IndiaHerald.jpgమెగా వారసురాలు నిహారిక - చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టింది.. నిన్న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మెగా కుటుంబం, అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నిహారిక- చైతన్య పెళ్లి వేడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.కూతురి పెళ్లిలో కంటతడి పెడుతూ ఎంతో భావోద్వేగానికి లోనైన నిహారిక తండ్రి నాగబాబు తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలniharika and nagabau;pawan;chiranjeevi;jeevitha rajaseskhar;kalyan;naga chaitanya;niharika konidela;uday kiran;varun;varun sandesh;varun tej;rajasthan;marriage;twitter;father;chaitanya 1కూతురి పెళ్లిలో భావోద్వేగానికి లోనవుతూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నాగబాబు..!!కూతురి పెళ్లిలో భావోద్వేగానికి లోనవుతూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నాగబాబు..!!niharika and nagabau;pawan;chiranjeevi;jeevitha rajaseskhar;kalyan;naga chaitanya;niharika konidela;uday kiran;varun;varun sandesh;varun tej;rajasthan;marriage;twitter;father;chaitanya 1Thu, 10 Dec 2020 16:00:00 GMTనిహారిక - చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టింది.. నిన్న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మెగా కుటుంబం, అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నిహారిక- చైతన్య పెళ్లి వేడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.కూతురి పెళ్లిలో కంటతడి పెడుతూ ఎంతో భావోద్వేగానికి లోనైన నిహారిక తండ్రి నాగబాబు తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు.

నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు ప
" style="height: 735px;">
ట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి'' అంటూ నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. కూతురిని అత్తారింటికి సాగనంపే సమయం ఆసన్నం కావడంతో పాత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు.తన గారాలపట్టి నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెగా బ్రదర్‌ బుధవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.ఈ ఫొటోలతో పాటు నాగబాబు చేసిన ఆ ఎమోషనల్ పోస్ట్ సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్ గా మారింది.

ఇక మెగా ఫ్యామిలీ హీరోలందరూ నిహారిక పెళ్లిని దగ్గరుండి మరీ జరిపించారు. పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు నిలిచారు. ఇక ఖర్చుకు ఈ ఏమాత్రం వెనకాడకుండా అన్న వరుణ్ తేజ్ తన చెల్లి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు.తెలుస్తున్న సమాచారం మేరకు రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ ప్యాలెస్ లో జరిగిన నిహారిక పెళ్లికి దాదాపు 60 నుంచి 70 లక్షల దాకా ఖర్చు అయినట్టుగా సమాచారం...మొత్తానికి నిహారిక ఇప్పుడు జొన్నలగడ్డ వారి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిసిందన్నమాట...!!




కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు

భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రా

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>