Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5b88dcf9-9c26-40e7-aa3a-596a16d75c1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5b88dcf9-9c26-40e7-aa3a-596a16d75c1b-415x250-IndiaHerald.jpgతాతకుతగ్గ మనవడిగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెం:1, సింహాద్రి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పాటుగా తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈ యమదొంగ. ప్రస్తుతం హిట్లతో దూసుకుపోతూ వరుస సినిమాల్లో నటిస్తూ ఈ సింహాద్రి బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో దర్శక ధీరుడుతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా క్లిప్పింగ్స్ చూస్తేనే తెలుస్తోంది ఈ మూవీ ఎంత ప్రత్యేకంగా ఉండబోతోందనే విషయం. రామ్ చరణ్, ntr;ntr;ram charan teja;raja;ram pothineni;rrr movie;cinema;director;temper;hero;nandamuri taraka rama rao;simhadri‘అ’ ను వద్దనుకుంటున్న మాటల మాంత్రికుడు.. కారణం ఇదేనట ?‘అ’ ను వద్దనుకుంటున్న మాటల మాంత్రికుడు.. కారణం ఇదేనట ?ntr;ntr;ram charan teja;raja;ram pothineni;rrr movie;cinema;director;temper;hero;nandamuri taraka rama rao;simhadriThu, 10 Dec 2020 16:42:08 GMTహీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెం:1, సింహాద్రి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పాటుగా తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈ యమదొంగ. ప్రస్తుతం హిట్లతో దూసుకుపోతూ వరుస సినిమాల్లో నటిస్తూ ఈ సింహాద్రి బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో దర్శక ధీరుడుతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా క్లిప్పింగ్స్ చూస్తేనే తెలుస్తోంది ఈ మూవీ ఎంత ప్రత్యేకంగా ఉండబోతోందనే విషయం. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా పట్ల అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఈ స్టార్ హీరోకు చాలా సినిమాలే క్యూ కట్టాయి.
 అందులో మాటల మాంత్రికుడితో కూడా ఓ సినిమా తీసేందుకు ఈ యమదొంగ సిద్దంగా ఉన్నాడు. ఈ సినిమాకు ఒక క్రేజీ టైటిల్ ను కూడా సిద్దం చేసుకున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. కాని ఎప్పటిలా ‘అ’ ను వద్దనుకుంటున్నాడట ఈ మాటల మాంత్రికుడు. అరే ఈ ‘అ’ గోల ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే.. ఆ మధ్యన యంగ్ టైగర్ వరుస ప్లాప్ లతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న వార్తలు వాస్తవం. కాని ఆ సమయంలో ఆ సినిమా హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో అప్పటి నుంచి వరుస విజయాల బాట పట్టాడు యంగ్ టైగర్. ఆ సినిమానే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ మూవీ. ఆ తర్వాత ఈ హీరో తీసిన సినిమాలన్నీ ఘన విజయాలు సాధించాయి.

ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ ఆర్ఆర్ఆర్ మూవీలో బిజీగా ఉన్నాడు. కాగా ఇది కంప్లీట్ అయిన వెంటనే మాటల మాంత్రికునితో ఒక సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు ఈ హీరో. అయితే ఆ సినిమాకు ఇదివరకే టైటిల్ ను కూడా ఫిక్స్ అయిపోయారట. ఏం టైటిల్ ను పెట్టారనుకుంటున్నారు.. అదేనండి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను పెడుతున్నట్టు వార్తలు షికార్లు కొట్టాయి. కాని ఈ సినిమా టైటిల్ ను ఎన్టీఆర్, డైరెక్టర్ కలిసి మరో క్రేజీ టైటిల్ ను కన్ఫామ్ చేశారట. తాజా సమాచారం ప్రకారం ఈ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘రాజా వచ్చినాడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట నిర్మాతలు. రాజకీయ నేతగా కనిపించబోతున్నఎన్టీఆర్ సినిమాకు ఈ టైటిలే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్ ను నిర్ణయించుకున్నార నిర్మాతలు. ఎంతైనా మాటల మాంత్రికుడు కదా ఆ మాత్రం టైటిల్ ను నిర్ణయించుకుంటే ఎలా..


ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>